వీణవంక మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీణవంక
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటంలో వీణవంక మండల స్థానం
కరీంనగర్ జిల్లా పటంలో వీణవంక మండల స్థానం
వీణవంక is located in తెలంగాణ
వీణవంక
వీణవంక
తెలంగాణ పటంలో వీణవంక స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°23′51″N 79°23′16″E / 18.397533°N 79.387779°E / 18.397533; 79.387779
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రం వీణవంక
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,041
 - పురుషులు 24,389
 - స్త్రీలు 24,652
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.42%
 - పురుషులు 63.44%
 - స్త్రీలు 37.39%
పిన్‌కోడ్ 505502

వీణవంక మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 14 గ్రామాలు కలవు.[1] ఈ మండలం హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం- మొత్తం 49,041 - పురుషులు 24,389 - స్త్రీలు 24,652

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. GANGARAM
 2. మామిడాలపల్లి
 3. [[ఎల్బాక్]
 4. బొంతుపల్లి
 5. చల్లూర్
 6. ఘన్ముక్ల
 7. కోర్కల్
 8. కొండపాక
 9. పోతిరెడ్డిపల్లి
 10. రెడ్డిపల్లి
 11. బ్రాహ్మణ్‌పల్లి
 12. వీణవంక
 13. కన్‌పర్తి
 14. బేత్‌గల్
 15. వల్బాపూర్

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]