వీణవంక

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వీణవంక
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో వీణవంక మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో వీణవంక మండలం యొక్క స్థానము
వీణవంక is located in Telangana
వీణవంక
తెలంగాణ పటములో వీణవంక యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°23′51″N 79°23′16″E / 18.397533°N 79.387779°E / 18.397533; 79.387779
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము వీణవంక
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,041
 - పురుషులు 24,389
 - స్త్రీలు 24,652
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.42%
 - పురుషులు 63.44%
 - స్త్రీలు 37.39%
పిన్ కోడ్ 505502

వీణవంక, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 505502.

ఈ మoడలము గ్రామాధికారి (సర్పoచి) ప్రఛాకర్.

ఈ ఊరిలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రెండు ఉన్నత పాఠశాలలు ఉన్నవి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 49,041 - పురుషులు 24,389 - స్త్రీలు 24,652

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=వీణవంక&oldid=1825448" నుండి వెలికితీశారు