హుజూరాబాద్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హుజూరాబాద్
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటంలో హుజూరాబాద్ మండల స్థానం
కరీంనగర్ జిల్లా పటంలో హుజూరాబాద్ మండల స్థానం
హుజూరాబాద్ is located in తెలంగాణ
హుజూరాబాద్
హుజూరాబాద్
తెలంగాణ పటంలో హుజూరాబాద్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°25′53″N 79°51′38″E / 18.4314°N 79.8605°E / 18.4314; 79.8605
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రం హుజూరాబాద్
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 74,721
 - పురుషులు 37,702
 - స్త్రీలు 37,019
పిన్‌కోడ్ 505468

హుజూరాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 12 గ్రామాలు కలవు.[1] ఈ మండలం హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

మండల జనాభా[మార్చు]

2011భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 74,721- పురుషులు 37,702 - స్త్రీలు 37,019

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. సింగాపూర్
 2. సిర్సపల్లి
 3. పోతిరెడ్డిపేట
 4. చెల్పూర్
 5. జూపాక
 6. హుజూరాబాద్
 7. తుమ్మనపల్లి
 8. బోర్నపల్లి
 9. కట్రేపల్లి
 10. కందుగుల
 11. కనుకులగిద్ద
 12. ధర్మరాజుపల్లి

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]