శంకరపట్నం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శంకరపట్నం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకు చెందిన మండలం‎.[1]

శంకరపట్నం
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటంలో శంకరపట్నం మండల స్థానం
కరీంనగర్ జిల్లా పటంలో శంకరపట్నం మండల స్థానం
తెలంగాణ పటంలో శంకరపట్నం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°15′52″N 79°18′24″E / 18.264566°N 79.306755°E / 18.264566; 79.306755
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రం శంకరపట్నం
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 45,302
 - పురుషులు 22,689
 - స్త్రీలు 22,613
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.35%
 - పురుషులు 66.19%
 - స్త్రీలు 40.24%
పిన్‌కోడ్ 505490

ఇది మండల కేంద్రమైన శంకరపట్నం నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.శంకరపట్నం మండల ప్రధాన కార్యాలయం శంకరపట్నం పట్టణం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం కరీంనగర్ నుండి తూర్పు వైపు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంకరపట్నంను కేశవపట్నం అని కూడా పిలుస్తారు

గణాంకాలు[మార్చు]

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం- మొత్తం 45,302 - పురుషులు 22,689 - స్త్రీలు 22,613

సమీప మండలాలు[మార్చు]

శంకరపట్నం మండలం సరిహద్దులో దక్షిణాన సైదాపూర్ మండలం, పశ్చిమ దిశగా చిగురుమామాడి మండలం, తూర్పు వైపు హుజూరాబాద్ మండలం, తూర్పు వైపు వీణవంక మండలం ఉన్నాయి.

సమీప పట్టణాలు[మార్చు]

కరీంనగర్ సిటీ, వరంగల్ సిటీ, సిద్దిపేట్ సిటీ, సిరిసిల్ల సిటీ,[2]

మండలంలోని పట్టణాలు[మార్చు]

శంకరపట్నం

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

శంకరపట్నంలో మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు, -- పంచాయతీలు ఉన్నాయి.

 1. అంబల్‌పూర్
 2. అర్కండ్ల
 3. ఆముదాలపల్లి
 4. కచాపూర్
 5. కన్నాపూర్
 6. కరీంపేట్
 7. కాలవల
 8. కేశవపట్నం
 9. కొత్తఘట్టు
 10. గడ్డపాక
 11. తడికల్
 12. ధర్మారం
 13. ముత్తారం
 14. మెట్‌పల్లి
 15. మొలంగూర్
 16. యెరాడ్పల్లి
 17. రాజాపూర్

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 225 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. http://www.onefivenine.com/village.dont?method=displayVillage&villageId=247229

వెలుపలి లంకెలు[మార్చు]