చొప్పదండి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చొప్పదండి మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో ఉన్న మండలం. ఈ మండలం పరిధిలో 12 గ్రామాలు కలవు.[1]. ఈ మండలం కరీంనగర్  రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

మండల జనాభా[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 51,288 - పురుషులు 25,813 - స్త్రీలు 25,475

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. రాగంపెట
 2. చిట్యాల్‌పల్లి
 3. అర్నకొండ
 4. భూపాలపట్నం
 5. చొప్పదండి
 6. గుమ్లాపూర్
 7. కత్నేపల్లి
 8. కోనేరుపల్లి
 9. రుక్మాపూర్
 10. కొలిమికుంట
 11. చాకుంట
 12. వెదురుగట్టు

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]