చర్చ:చొప్పదండి మండలం
స్వరూపం
చొప్పదండి మండలం పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
సమాచారపెట్టెలో సవరణలు గురించి
[మార్చు]- వాడుకరి:K.Venkataramana గారూ ఈ వ్యాసంలోని సమాచారపెట్టెలో ఎర్ర అక్షరాలలో చూపిన రిమార్కును సవరించగలరు.ఎలా సవరించాలో వివరించగలరు.వేరే గ్రామాలలో కూడా ఈ సమస్యలు ఉన్నవి.--యర్రా రామారావు (చర్చ) 06:32, 24 జూన్ 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, సమాచార పెట్టెలో అక్షాంశ రేఖాంశాలు గుర్తించకపోవడం వల్ల దోషం వచ్చింది. వాటిని చేర్చాను. మూసలో దోషం తొలగినది. K.Venkataramana(talk) 06:47, 24 జూన్ 2020 (UTC)
- ధన్యవాదాలు వెంకటరమణ గారూ--యర్రా రామారావు (చర్చ) 06:51, 24 జూన్ 2020 (UTC)