మురళీధర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మురళీధర్ రావు
మురళీధర్ రావు


భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,
పదవీ కాలం
2013 – 2020
రాష్ట్రపతి * అమిత్ షా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హైదరాబాద్, తెలంగాణ,భారతదేశం
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

పోల్సాని మురళీధర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం బీజేపీ మధ్యప్రదేశ్​ ఇన్​చార్జిగా పని చేస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మురళీధర్ రావు ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగా భారతీయ జనతా పార్టీలో చేరి ఏబీవీపీలో పని చేసి మంచి గుర్తింపు అందుకొని 1991లో ఏబీవీపీ జమ్మూ కాశ్మీర్ ఇంచార్జిగా ఉన్నాడు.[2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి
  • కర్ణాటక రాష్ట్ర బీజేపీ ఇన్​చార్జి[3]
  • భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి[4]
  • మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్​చార్జి

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (27 October 2021). "దుబ్బాకలో జరిగిందే హుజూరాబాద్ లో జరుగుతది" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The New Indian Express (1 April 2013). "BJP new national general secretary hails from Karimnagar". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  3. The Hindu (23 October 2014). "Muralidhar Rao in charge of BJP affairs in Karnataka" (in Indian English). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  4. The Hans India (26 April 2017). "A nerve centre of student politics as Osmania University :P Muralidhar Rao" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.