ఇంజాపూర్
Jump to navigation
Jump to search
ఇంజాపూర్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°18′35″N 78°40′59″E / 17.309711°N 78.683053°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | అబ్దుల్లాపూర్ మెట్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
ఎత్తు | 505 m (1,657 ft) |
పిన్ కోడ్ | 501505 |
ఎస్.టి.డి కోడ్ | 08415 |
ఇంజాపూర్,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా,అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.[1] తపాలా కార్యాలయం వనస్థలిపురం.[2] పిన్‌కోడ్ 500070,

ఇది హయత్ నగర్ కు 10 కి.మీ.దూరంలో ఉంది. ఈ గ్రామంలో అన్నపూర్ణ ఆయుర్వేద ఆసుపత్రి, ఔషద ఉత్పత్తి కేంద్రం ఉంది. ఈ ఆస్పత్రి కేన్సర్ వ్యాది నయం చేయడానికి ప్రసిద్ధి.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని హయాత్‌నగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోకి చేర్చారు.[3]
రాజకీయం, నియోజక వర్గాలు[మార్చు]
- అసెంబ్లీ నియోజకవర్గం: ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం
- అసెంబ్లీ ఎమ్మెల్యే: మంచిరెడ్డి కిషన్రెడ్డి
- లోక్ సభ నియోజకవర్గం: భువనగిరి లోకసభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుడు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సమీప ప్రాంతాలు[మార్చు]
- ఆలూరి కాలనీ,
- గాయత్రి నగర్ కాలనీ,
- రామ కృష్ణ నగర్ కాలనీ,
- వనస్థలిపురం.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-01.
- ↑ "Injapur , Hayathnagar". www.onefivenine.com. Retrieved 2021-08-31.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch (help)