కుంట్లూరు

వికీపీడియా నుండి
(కుంట్లూరు (హయత్ నగర్) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కుంట్లూరు (హయత్ నగర్) గ్రామం రంగా రెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.[1]

కుంట్లూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం హయాత్‌నగర్‌
ప్రభుత్వము
 - సర్పంచి
ఎత్తు 505 m (1,657 ft)
పిన్ కోడ్ Pin Code : 501505
ఎస్.టి.డి కోడ్: 08415

ఈ గ్రామం రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు జిల్లాల సరిహద్దులో ఉంది.

గణాంకాలు[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం. 1266, పురుషులు. 642, స్త్రీలు. 624, [2] నివాస గృహాలు 262 విస్తీర్ణము. 310 హెక్టారులు. భాష. తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

ఇక్కడికి పెద్ద అంబర్ పేట 4. కి.మీ., తారామతి పేట 6 కి.మీ, ప్రతాప సింగారం 7 కి.మీ. దూరంలో ఉన్నాయి.

రవాణ సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి అన్ని ప్రాంతాలనుండి రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఇక్కడికి 10 కి.మీ దూరములో రైలు వసతి లేదు.మలకపేట రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషనులు సమీపములో ఉన్నాయి. ప్రధాన రైల్వేస్టేషను ఇక్కడికి 18 కి.మీ దూరములో వున్నది

విద్యాలయాలు[మార్చు]

ఇక్కడ నాగోల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల కలదు, జిల్లా పరిషత్ పాఠశాల, లయోలా మోడల్ హైస్కూలు ఉన్నాయి.ఈ గ్రామంలో నారాయణ కళాశాల, నారాయణ ఐ.ఎ.ఎస్.అకాడమీ ఉన్నాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]