తట్టిఖానా (అబ్దుల్లాపూర్ మెట్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తట్టిఖానా
—  రెవిన్యూ గ్రామం  —
తట్టిఖానా is located in తెలంగాణ
తట్టిఖానా
తట్టిఖానా
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°21′40″N 78°37′31″E / 17.361052°N 78.625400°E / 17.361052; 78.625400
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం అబ్దుల్లాపూర్‌మెట్
ప్రభుత్వం
 - సర్పంచి
ఎత్తు 505 m (1,657 ft)
పిన్ కోడ్ 501505
ఎస్.టి.డి కోడ్ 08414

తట్టిఖానా రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.[1]

సమీప గ్రామాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో సీతారాంపేట (3 కి.మీ), పోల్కాంపల్లి (4 కి.మీ), రాయపోల్ (4 కి.మీ), నోముల (4 కి.మీ), ఖానాపూర్ (5 కి.మీ) మొదలైన గ్రామాలు ఉన్నాయి. తట్టిఖాన చుట్టూ దక్షిణం వైపు మంచాల్‌ మండలం, ఉత్తరం వైపు హయత్‌నగర్ మండలం, పశ్చిమాన సరూర్‌నగర్ మండలం, దక్షిణం వైపు యాచారం మండలం ఉన్నాయి.[2]

రవాణ సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి అన్ని ప్రాంతాలనుండి రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఇక్కడికి 10 కి.మీ దూరములో రైలు వసతి లేదు. మలక్‌పేట రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వేస్టేషను సమీపములో ఉన్నాయి. ప్రధాన రైల్వేస్టేషను ఇక్కడికి 18 కి.మీ దూరములో వున్నది

విద్యాసంస్థలు[మార్చు]

  1. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
  2. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  3. భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల
  4. ప్రభుత్వ జూనియర్ కళాశాల
  5. వసుంధర జూనియర్ కళాశాల
  6. సాయి తేజ జూనియర్ కళాశాల
  7. లీడ్ ఇండియా హైస్కూల్

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2021-07-04.
  2. "Tattikhana Village". www.onefivenine.com. Retrieved 2021-07-04.

వెలుపలి లింకులు[మార్చు]