Jump to content

గద్వాల మండలం

గద్వాల
  మండలం  
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, గద్వాల స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, గద్వాల స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, గద్వాల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 77°48′54″N 16°13′57″E / 77.815135°N 16.232450°E / 77.815135; 16.232450
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ జిల్లా
మండల కేంద్రం గద్వాల
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 265 km² (102.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,14,390
 - పురుషులు 58,025
 - స్త్రీలు 56,365
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.70%
 - పురుషులు 60.55%
 - స్త్రీలు 38.34%
పిన్‌కోడ్ 509125
గద్వాల మున్సిపాలిటీ కార్యాలయం

గద్వాల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం గద్వాల

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 265 చ.కి.మీ. కాగా, జనాభా 114,390. జనాభాలో పురుషులు 58,025 కాగా, స్త్రీల సంఖ్య 56,365. మండలంలో 24,697 గృహాలున్నాయి.[3]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 1,14,748. ఇందులో పురుషుల సంఖ్య 57,853, స్త్రీల సంఖ్య 56,895. పట్టణ జనాభా 63,489.[4]

2001 లెక్కల ప్రకారం గద్వాల మండల జనాభా 96375. ఇందులో పురుషుల సంఖ్య 49187, స్త్రీల సంఖ్య 47188. జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు 355. అక్షరాస్యుల సంఖ్య 40806. ఎస్సీలు 11467, ఎస్టీలు 842.[5]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. రేకులపల్లి
  2. కొత్తపల్లి
  3. ఎంకంపేట
  4. ముల్కలపల్లి
  5. ఆత్మకూరు
  6. గోన్‌పాడ్
  7. సంగాల
  8. జిల్లాడబండ
  9. కాకులవరం
  10. పరమాల
  11. మేళ్ళచెరువు
  12. జమ్మిచేడ్
  13. పూడూరు
  14. అనంతపూర్
  15. బీరోలు
  16. బసాపూర్
  17. గుర్రంగడ్డ
  18. గద్వాల (గ్రామీణ)
  19. కొండపల్లి
  20. చెనుగోనిపల్లి
  21. శెట్టిఆగ్రహాం

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-27 న ఆర్కైవు చెయ్యబడింది (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. the original నుండి 2022-07-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-17.
  4. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129
  5. Handbook of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO, Page No.4-13

వెలుపలి లంకెలు

[మార్చు]