గట్టు మండలం
Jump to navigation
Jump to search
గట్టు మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]
గట్టు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, గట్టు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°10′26″N 77°32′04″E / 16.173792°N 77.534409°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జోగులాంబ జిల్లా |
మండల కేంద్రం | గట్టు (గ్రామం) |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 268 km² (103.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 72,977 |
- పురుషులు | 36,480 |
- స్త్రీలు | 36,497 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 22.28% |
- పురుషులు | 31.88% |
- స్త్రీలు | 12.52% |
పిన్‌కోడ్ | 509129 |
ఇది సమీప పట్టణమైన గద్వాల నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 72,977 - పురుషులు 36,480 - స్త్రీలు 36,497
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 268 చ.కి.మీ. కాగా, జనాభా 57,174. జనాభాలో పురుషులు 28,552 కాగా, స్త్రీల సంఖ్య 28,622. మండలంలో 11,392 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఆలూర్
- ఆరగిద్ద
- బల్గెర
- బోయలగూడెం
- చాగదొన
- చమన్‌ఖాన్‌దొడ్డి
- గట్టు
- గొర్లఖాన్‌దొడ్డి
- ఇందువాసి
- మాచర్ల
- మల్లంపల్లి
- మిట్టదొడ్డి
- పెంచికపాడు
- రాయపురం
- తప్పెట్లమొర్సు
- ఎల్లందొడ్డి
- తుమ్మలచెరువు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.