వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వడ్డేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

వడ్డేపల్లి
—  మండలం  —
Gadwal Jogulamba జిల్లా పటంలో వడ్డేపల్లి మండల స్థానం
Gadwal Jogulamba జిల్లా పటంలో వడ్డేపల్లి మండల స్థానం
వడ్డేపల్లి is located in తెలంగాణ
వడ్డేపల్లి
వడ్డేపల్లి
తెలంగాణ పటంలో వడ్డేపల్లి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°56′09″N 77°50′30″E / 15.935892°N 77.841731°E / 15.935892; 77.841731
రాష్ట్రం తెలంగాణ
జిల్లా Gadwal Jogulamba
మండల కేంద్రం వడ్డేపల్లి
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 69,445
 - పురుషులు 35,293
 - స్త్రీలు 34,152
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.25%
 - పురుషులు 53.53%
 - స్త్రీలు 26.58%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 31 కి. మీ. దూరంలో ఉంది.

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 69,445 - పురుషులు 35,293 - స్త్రీలు 34,152

సరిహద్దు మండలాలు[మార్చు]

ఈ మండలానికి దక్షిణాన తుంగభద్ర నది ఉంది. మానోపాడ్ అయిజా, ఇటిక్యాల మండలాలు .

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. వడ్డేపల్లి
  2. బుడమర్సు
  3. పైపాడు
  4. కోయిలదిన్నె
  5. జిల్లేడుదిన్నె
  6. రామాపురం
  7. జులేకల్
  8. కొంకల
  9. తనగల

రెవెన్యూ గ్రామాల కాని ఇతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016

వెలుపలి లంకెలు[మార్చు]