శాంతినగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాంతినగర్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం వడ్డేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 509126
ఎస్.టి.డి కోడ్ 08518

శాంతినగర్, తెలంగాణ రాష్ట్రములోని జోగులాంబ గద్వాల జిల్లా, వడ్డేపల్లి మండలానికి చెందిన గ్రామం .ఇది రెవెన్యూ గ్రామం కాదు.మండలంలోని పెద్ద గ్రామాలలో ఒకటి.

గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా మొత్తం- 11617. ఇందులో పురుషుల సంఖ్య 5883, స్త్రీల సంఖ్య 5,734. గృహాల సంఖ్య 2087.

రవాణా మార్గం[మార్చు]

హైదరాబాదు - కర్నూలు మార్గంలో ఆలంపూర్ రింగ్ రోడ్డ్లోలో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని అటోలో కాని 20 కి.మి ప్రయాణిస్తే శాంతినగర్ చేరుకుంటారు.ఈ గ్రామం 7 వ నెంబరు జాతీయ రహదారి నుండి రాయచూరు వెళ్ళు మార్గములో ఉంది.

గ్రామంలోని కార్యాలయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

శాంతినగర్ గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రబ్యాంక్ శాఖలు ఉన్నాయి.