పరిటాల రవి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పరిటాల రవి
Paritala Ravi.jpg
శాసనసభ సభ్యుడు
నియోజకవర్గం పెనుకొండ
వ్యక్తిగత వివరాలు
జననం (1958-08-30)30 ఆగష్టు 1958
వెంకటాపురం,
నసనకోట పంచాయితి,
రామగిరి మండలం,
అనంతపురం జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
మరణం జనవరి 24, 2005(2005-01-24) (వయసు 46)
అనంతపురం
రాజకీయ పార్టీ తెలుగు దేశం
భాగస్వామి పరిటాల సునీత
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
నివాసం వెంకటాపురం
మతం హిందూ

పరిటాల రవి (ఆగష్టు 30, 1958 - జనవరి 24, 2005) (పరిటాల రవీంద్ర) ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు మరియు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. 2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. ఆయన భార్య పరిటాల సునీత ప్రస్తుతము రప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పరిటాల_రవి&oldid=2080592" నుండి వెలికితీశారు