శ్రీరాములయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరాములయ్య
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.శంకర్
తారాగణం మోహన్ బాబు ,
సౌందర్య,
ప్రత్యూష
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ స్నేహలతా ఫిల్మ్స్
భాష తెలుగు

శ్రీరాములయ్య 1998, ఆగష్టు 8వ తేదీన ఎన్. శంకర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో మోహన్ బాబు, సౌందర్య ముఖ్యపాత్రల్లో నటించారు. అనంతపురానికి చెందిన నక్సల్ నాయకుడు, రాజకీయ నాయకుడైన పరిటాల శ్రీరాములు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • భూమికి పచ్చని రంగేసినట్టు గానం: కె. జె. యేసుదాస్, అనురాధ శ్రీరామ్, రచన. కలేకూరి ప్రసాద్
  • కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా గానం: కె. జె. యేసుదాస్ , రచన: కలేకూరి ప్రసాద్
  • రాజ్యహింస , రచన: గోరేటి వెంకన్న, గానం.వందేమాతరం శ్రీనివాస్
  • ననుకన్న నా తల్లి , రచన: గోరేటి వెంకన్న, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • గాడియా గాడియా, రచన: సుద్దాల అశోక్ తేజ , గానం.కె.జె ఏసుదాస్ , చిత్ర
  • జోహార్ జోహర్,, రచన:సంఘ, గానం. వందేమాతరం శ్రీనివాస్
  • విప్పపూల, రచన: శివ సాగర్, గానం. వందేమాతరం శ్రీనివాస్
  • పోరాటాల రాములు, రచన: సంగీత, గానం. వందేమాతరం శ్రీనివాస్.

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Sri Ramulayya". indiancine.ma. Retrieved 21 November 2021.