బాచుపల్లి (మేడ్చల్ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాచుపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
బాచుపల్లి is located in తెలంగాణ
బాచుపల్లి
బాచుపల్లి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°32′N 78°24′E / 17.54°N 78.4°E / 17.54; 78.4
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
మండలం బాచుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 27,563
 - పురుషుల సంఖ్య 14,061
 - స్త్రీల సంఖ్య 13,502
 - గృహాల సంఖ్య 7,297
Pin Code : 500072
ఎస్.టి.డి కోడ్ పిన్ కోడ్08692

బాచుపల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, బాచుపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]గతంలో ఇది జనగణన పట్టణం,తరువాత ఇది నిజాంపేట నగరపాలక సంస్థలో విలీనమైంది

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా- మొత్తం 27,563 - పురుషుల సంఖ్య 14,061 - స్త్రీల సంఖ్య 13,502 - గృహాల సంఖ్య 7,297.[2]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 7694 పురుషులు 3933, స్త్రీలు 3761 గృహాలు 1843 విస్తీర్ణము, 1215 హెక్టార్లు. ప్రజల భాష తెలుగు.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ బాచుపల్లి  గ్రామం లోగడ రంగారెడ్డి జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలోని కుత్బుల్లాపూర్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా బాచుపల్లి గ్రామం/పట్టణ ప్రాంతాన్ని (1+01) రెండు పట్టణ/గ్రామ ప్రాంతాలతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

పాఠశాలలు[మార్చు]

ఇక్కడున్న పాఠశాలలు.[2]

  1. వికాస్ కాన్సెట్ హైస్కూల్
  2. సిల్వార్ ఓక్స్ హై స్కూల్
  3. ప్రగతి విద్యా నికేతన్
  4. జిల్లాపరిషత్ హై స్కూల్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 http://www.onefivenine.com/india/villages/Rangareddi/Quthbullapur/Bachpally

వెలుపలి లింకులు[మార్చు]