జె.ఎన్.టి.యు. కళాశాల మెట్రో స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జె.ఎన్.టి.యు. కళాశాల
హైదరాబాదు మెట్రో స్టేషను
JNTU Metro Station.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాహైదరాబాదు, తెలంగాణ 500072[1]
భౌగోళికాంశాలు17°29′55″N 78°23′20″E / 17.498653°N 78.388793°E / 17.498653; 78.388793అక్షాంశ రేఖాంశాలు: 17°29′55″N 78°23′20″E / 17.498653°N 78.388793°E / 17.498653; 78.388793
మార్గములు (లైన్స్)హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైను
నిర్మాణ రకంపైకి, రెండు ట్రాకుల స్టేషను
లెవల్స్2
ట్రాక్స్2
వాహనములు నిలుపు చేసే స్థలంపార్కింగ్ ఉంది
సైకిలు సౌకర్యాలుఉంది
ఇతర సమాచారం
ప్రారంభం2017 నవంబరు 29; 4 సంవత్సరాల క్రితం (2017-11-29)
విద్యుదీకరణ25 kV 50 Hz AC through overhead catenary
అందుబాటుHandicapped/disabled access
స్టేషన్ స్థితివాడుకలో ఉంది
సేవలు
ముందరి స్టేషన్ హైదరాబాదు మెట్రో తరువాత స్టేషన్
మియాపూర్
గమ్యస్థానం
ఎరుపు లైన్ కె.పి.హెచ్.బి. కాలనీ
(మార్గం) ఎల్.బి. నగర్

ప్రదేశం

జె.ఎన్.టి.యు. కళాశాల మెట్రో స్టేషను is located in Telangana
జె.ఎన్.టి.యు. కళాశాల మెట్రో స్టేషను
జె.ఎన్.టి.యు. కళాశాల మెట్రో స్టేషను

జె.ఎన్.టి.యు. కళాశాల మెట్రో స్టేషను, హైదరాబాదులోని జెఎన్‌టియు కళాశాల సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.

చరిత్ర[మార్చు]

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[2]

స్టేషను వివరాలు[మార్చు]

నిర్మాణం[మార్చు]

జెఎన్‌టియు కళాశాల ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఔట్[మార్చు]

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[3]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[3]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[3]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ ఎల్.బి. నగర్ వైపు
ఉత్తర దిశ మియాపూర్ వైపు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 https://www.ltmetro.com/metro-stations/
  2. "Hyderabad Metro rail flagged off today: See fares, timings, routes and other features". The Indian Express. 28 November 2017. Retrieved 10 December 2020.
  3. 3.0 3.1 3.2 "Metro Stations". Hyderabad Metro Rail. Retrieved 10 December 2020.

ఇతర లంకెలు[మార్చు]