Jump to content

బండ్లగూడ (బహదూర్‌పూర)

వికీపీడియా నుండి
బండ్లగూడ
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 064
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంరాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

బండ్లగూడ, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు జిల్లా, బహదూర్‌పూర్ మండలం లోని రెవెన్యూ గ్రామం.[1] ఇది హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థలో విలీనమైన ప్రాంతం.[2]

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడి సమీపంలో ప్రశాంత్ నగర్ కాలనీ, అభ్యుదయ నగర్, షిర్డీ సాయిబాబా కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. హనుమాన్ దేవాలయం
  2. మస్జిద్ ఇ రషీదియా
  3. మస్జిద్-ఎ-హబీబియా

విద్యాసంస్థలు

[మార్చు]
  1. నారాయణ జూనియర్ కళాశాల
  2. నారాయణ ఇ-టెక్నో స్కూల్
  3. కృష్ణవేణి టాలెంట్ స్కూల్
  4. జనప్రియ ఒలింపియాడ్ స్కూల్
  5. భాష్యం ఉన్నత పాఠశాల

రవాణా

[మార్చు]

ఇక్కడికి సమీపంలోని నాంపల్లి, ఫలక్ నుమా ప్రాంతాలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి నుండి సికింద్రాబాద్ జంక్షన్, రాజేంద్రనగర్, జూపార్క్, ఇసిఐఎల్, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కుషాయిగూడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Mandals/Tahsils | Hyderabad District, Government of Telangana | India". Retrieved 2022-03-21.
  2. "HMDA List of Villages". web.archive.org. 2019-02-24. Archived from the original on 2019-02-24. Retrieved 2022-03-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Bandlaguda Locality". www.onefivenine.com. Archived from the original on 2021-07-09. Retrieved 2022-03-21.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-03-21.

వెలుపలి లంకెలు

[మార్చు]