జైనూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


జైనూర్, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా, జైనూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం.[1]

వ్యవసాయం, పంటలు[మార్చు]

జైనూరులో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 9023 హెక్టార్లు, రబీలో 399 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[2]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 125

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జైనూర్&oldid=2696927" నుండి వెలికితీశారు