అక్షాంశ రేఖాంశాలు: 19°23′53″N 78°58′15″E / 19.397954°N 78.970871°E / 19.397954; 78.970871

జైనూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జైనూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, జైనూర్ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, జైనూర్ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, జైనూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°23′53″N 78°58′15″E / 19.397954°N 78.970871°E / 19.397954; 78.970871
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం జైనూర్
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 31,453
 - పురుషులు 15,584
 - స్త్రీలు 15,869
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.21%
 - పురుషులు 57.00%
 - స్త్రీలు 30.80%
పిన్‌కోడ్ 504313
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

జైనూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 31,453 - పురుషులు 15,584 - స్త్రీలు 15,869

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 221 చ.కి.మీ. కాగా, జనాభా 31,453. జనాభాలో పురుషులు 15,584 కాగా, స్త్రీల సంఖ్య 15,869. మండలంలో 6,283 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పాట్నాపూర్
  2. గూడమామడ
  3. అద్దేసర్
  4. భూసిమట్ట
  5. రాసిమట్ట
  6. దబోలి
  7. లెండిగూడ
  8. ఉషెగావ్
  9. శివనూర్
  10. మర్లవాయి
  11. దుబ్బగూడ
  12. జైనూర్
  13. పవర్‌గూడ
  14. జమ్ని
  15. పొలస
  16. జంగాం
  17. జెండాగూడ
  18. ఆశపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. కోహినూర్
  2. రాఘపూర్
  3. టింకపల్లి
  4. దేవుగూడ
  5. పోచం లోద్ది
  6. పార
  7. గౌరి
  8. ధబోలి (శేకు గూడ)
  9. పిట్ట గూడ

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]