Coordinates: 19°28′37″N 79°46′36″E / 19.47695°N 79.776764°E / 19.47695; 79.776764

కౌటల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కౌటల మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1]

కౌటల
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కౌటల స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కౌటల స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కౌటల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°28′37″N 79°46′36″E / 19.47695°N 79.776764°E / 19.47695; 79.776764
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం కౌటల
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 50,938
 - పురుషులు 25,638
 - స్త్రీలు 25,300
అక్షరాస్యత (2011)
 - మొత్తం 34.69%
 - పురుషులు 47.70%
 - స్త్రీలు 21.52%
పిన్‌కోడ్ 504299
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 41 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి  నిర్జన గ్రామం.

గణాంక వివరాలు[మార్చు]

మండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,938 - పురుషులు 25,638 - స్త్రీలు 25,300

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 178 చ.కి.మీ. కాగా, జనాభా 33,107. జనాభాలో పురుషులు 16,605 కాగా, స్త్రీల సంఖ్య 16,502. మండలంలో 7,755 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. వీర్వల్లి
  2. సంద్‌గావ్
  3. పర్ది
  4. తాటిపల్లి
  5. వీర్దండి
  6. భలేపల్లి
  7. గుండాయిపేట
  8. తుంబడిహట్టి
  9. గుడ్లబోరి
  10. మొగదగడ్
  11. కుంబరి
  12. ముత్తంపేట్
  13. కౌటల
  14. తలోడి
  15. నాగేపల్లి
  16. గురుద్‌పేట
  17. కంకి
  18. కన్నేపల్లి
  19. చీపురుదుబ్బ

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]