Jump to content

రెబ్బెన మండలం

అక్షాంశ రేఖాంశాలు: 19°08′29″N 79°43′05″E / 19.141276°N 79.717941°E / 19.141276; 79.717941
వికీపీడియా నుండి

రెబ్బెన మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.[1]

రెబ్బెన
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, రెబ్బెన స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, రెబ్బెన స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, రెబ్బెన స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°08′29″N 79°43′05″E / 19.141276°N 79.717941°E / 19.141276; 79.717941
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం రెబ్బెన
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 35,859
 - పురుషులు 18,513
 - స్త్రీలు 17,346
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.70%
 - పురుషులు 61.80%
 - స్త్రీలు 39.16%
పిన్‌కోడ్ 504219

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో  27  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంక వివరాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 35,859 - పురుషులు 18,513 - స్త్రీలు 17,346

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 258 చ.కి.మీ. కాగా, జనాభా 35,859. జనాభాలో పురుషులు 18,513 కాగా, స్త్రీల సంఖ్య 17,346. మండలంలో 8,786 గృహాలున్నాయి.[3]

వ్యవసాయం, పంటలు

[మార్చు]

రెబ్బన మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 2931 హెక్టార్లు, రబీలో 3870 హెక్టార్లు. ప్రధాన పంట జొన్నలు.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 170

వెలుపలి లంకెలు

[మార్చు]