బెజ్జూర్ మండలం
బెజ్జూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, బెజ్జూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°27′22″N 79°46′52″E / 19.456234°N 79.781113°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం జిల్లా |
మండల కేంద్రం | బెజ్జూర్ |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 42,796 |
- పురుషులు | 21,356 |
- స్త్రీలు | 21,440 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 31.88% |
- పురుషులు | 44.43% |
- స్త్రీలు | 19.38% |
పిన్‌కోడ్ | 504299 |
బెజ్జూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్ నుండి 43 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, బెజ్జూర్ తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
గణాంక వివరాలు
[మార్చు]2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 42,796 - పురుషులు 21,356 - స్త్రీలు 21,440
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 284 చ.కి.మీ. కాగా, జనాభా 29,107. జనాభాలో పురుషులు 14,230 కాగా, స్త్రీల సంఖ్య 14,877. మండలంలో 6,899 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- రెచిని
- బెజ్జూర్
- చిన్నసిద్దాపూర్
- పెద్దసిద్దాపూర్
- అంభాఘాట్
- కుకుద
- కుశ్నేపల్లి
- గబ్బాయి
- మర్తాడి
- నాగేపల్లి
- మొగవెల్లి
- ముంజంపల్లి
- ఔత్‌సారంగిపల్లి
- పాపన్‌పేట్
- సుష్మీర్
- కాతేపల్లి
- పొతేపల్లి
- రెబ్బెన
- సోమిని
- తిక్కపల్లి
- తలాయి
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.