కెరమెరి మండలం
కెరమెరి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కెరమెరి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°26′00″N 79°03′00″E / 19.4333°N 79.0500°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం జిల్లా |
మండల కేంద్రం | కెరమెరి |
గ్రామాలు | 46 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 30,724 |
- పురుషులు | 15,466 |
- స్త్రీలు | 15,258 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.31% |
- పురుషులు | 48.23% |
- స్త్రీలు | 23.86% |
పిన్‌కోడ్ | 504293 |
కెరమెరి మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్ నుండి 55 కి. మీ. దూరంలో ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు పూర్వం, కెరమెరి మండలం ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది. ఈ మండలంలో 46 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం కెరమెరి.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 30,724 - పురుషులు 15,466 - స్త్రీలు 15,258
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 349 చ.కి.మీ. కాగా, జనాభా 29,965. జనాభాలో పురుషులు 15,083 కాగా, స్త్రీల సంఖ్య 14,882. మండలంలో 6,502 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- లఖ్మాపూర్
- కొత్త
- పరందోలి
- కరంజివాడ
- అంతాపూర్
- ఈసాపూర్
- గౌరి
- దేవద్పల్లి
- అగర్వాడ
- కేలి బుజుర్గ్
- సంగ్వి
- కెలి ఖుర్ద్
- భోలేపత్తూర్
- శంకరగూడ
- పరస్వాడ
- అనర్పల్లి
- దేవాపూర్
- కెరమెరి
- సాకడ
- మొది
- ఖైరి
- సుర్దాపూర్
- స్వర్ఖేద
- ఇందాపూర్
- నిషాని
- కొఠారి
- పిప్రి
- గోయగావ్
- భీమన్గొంది
- ధనోర
- నర్సాపూర్
- పర్ద
- ఝరి
- హత్తి
- మెట్టపిప్రి
- చింతకర్ర
- తుక్యన్మొవద్
- చల్బోర్ది
- పాట్నాపూర్
- బాబెఝేరి
- మురికిలంక
- కల్లెగావ్
- జోడఘాట్
గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రభుత్వ కార్యాలయాలు:
- మండల కార్యాలయం
- పోలీస్ ష్టసన్
- MPDO కార్యాలయం
- మండల విద్యాశాఖ కార్యాలయం
- ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
పర్యాటక ప్రాంతాలు
- జోడేఘాట్ మ్యూజియం
- జంగుబాయి గుహలు
- కెరమెరి ఘాట్ రోడ్డు
- కేంద్రే బాలాజీ ఆపిల్ తోట
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.