నంది-ముసలైగూడ
Jump to navigation
Jump to search
నంది-ముసలైగూడ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 064 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
నంది ముసలైగుడ, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు జిల్లా, బహదూర్‌పూర్ మండలం లోని రెవెన్యూ గ్రామం.[1] ఇది హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థలో విలీనమైన ప్రాంతం.[2] ఇది పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేకు దగ్గరగా హైదరాబాదు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉంది. ఇక్కడి ప్రజలు తెలుగు, ఉర్దూ భాషలు మాట్లాడతారు.[3]
జనాభా గణాంకాలు
[మార్చు]2020లో ఇక్కడి మొత్తం జనాభా 6,495 గా ఉంది. అందులో పురుషులు 3365మంది, స్త్రీలు 3130మంది ఉన్నారు.[4]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- కట్ట మైసమ్మ
- జగన్నాథ దేవాలయం
- సాయిబాబా దేవాలయం
- ఎల్లమ్మ దేవాలయం
- మస్జిద్ ఇ బిసాహెబా
- జామ్ మస్జిద్ ఇ కుతుబ్ షాహీ
- మస్జిద్-ఎ-ఉస్మాన్-ఎ-ఘని
విద్యాసంస్థలు
[మార్చు]- హుడా బాలికల జూనియర్ కళాశాల
- దారుత్ వంబ్ గుల్షన్ ఇ మదీనా జూనియర్ కళాశాల, హోమియోపతి
- అక్షదీప్ జూనియర్ కళాశాల
- గౌతమ్ మోడల్ స్కూల్
- కాకతీయ పాఠశాల
- ప్రభుత్వ బాలజ్యోతి పాఠశాల
- మదర్సా దారుల్ ఉలూమ్ సిద్ధిఖియా
రవాణా
[మార్చు]ఇక్కడికి సమీపంలోని నాంపల్లి, ఫలక్ నుమాలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి నుండి సికింద్రాబాద్ జంక్షన్, రాజేంద్రనగర్, జూపార్క్, ఇసిఐఎల్, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కుషాయిగూడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Mandals/Tahsils | Hyderabad District, Government of Telangana | India". Retrieved 2022-03-20.
- ↑ "HMDA List of Villages". web.archive.org. 2019-02-24. Archived from the original on 2019-02-24. Retrieved 2022-03-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Nandi Musalai Guda Locality". www.onefivenine.com. Archived from the original on 2017-08-24. Retrieved 2022-03-21.
- ↑ "Nandi Musalai Guda, Hyderabad | Locality | GeoIQ". geoiq.io. Retrieved 2022-03-21.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-03-21.