చర్చ:నంది-ముసలైగూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పేజీ ఉండవచ్చా

[మార్చు]

హై.లో ఈ పేరుగల పేట ఉన్నట్టు నేనెప్పుడూ వినలేదు. @Pranayraj1985, @Batthini Vinay Kumar Goud గార్లు హై.లో వివిధ ప్రదేశాల గురించి రాసి ఉన్నారు కాబట్టి, ఈ పేజీని పరిశీలించి, ఉంచవచ్చో లేదో తేల్చవలసినది. __ చదువరి (చర్చరచనలు) 03:27, 20 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ ఈ గ్రామం ఉంది.ఇది హైదరాబాదు జిల్లా, బహదూర్‌పుర మండలం లోని రెవెన్యూ గ్రామం, అయితే వ్యాసం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది.ఇది హైదరాబాదు మహానగర అభివద్ధి సంస్థలో విలీనమైన రెవెన్యూ గ్రామం.ఈ లింకు పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 04:57, 20 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, యర్రా రామారావు గార్లకు... నాకు లభించిన సమాచారంతో వ్యాసాన్ని అభివృద్ధి చేశాను. పరిశీలించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:46, 21 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]