Jump to content

వాడుకరి:T.sujatha

ఈ వాడుకరికి తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలు ఉన్నాయి.
వికీపీడియా నుండి

నా గురించి

[మార్చు]
T.sujatha

నా పేరు సుజాత. నాగురించి చెప్పాలంటే అంతగా ఏమీలేదు. అక్షరమంటే ఇష్టం తెలుగక్షరమంటే మరీ మరీ. నా గురించి తెలుసుకోవాలంటే తెవికీవార్త మాటామంతీ లో చదవండి.

తెవి.కీ ఎకాదశ ఉత్సవాలు

[మార్చు]
  1. వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations
  2. వికీపీడియా:తెలుగు వికీపీడియా మార్గదర్శిని
  3. వికీపీడియా:2014లో తెవికీ ప్రగతి
  4. వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary/ProgramDetails
  5. వైష్ణవ దివ్యదేశాలు

[1] వికీపీడియా స్వయంశిక్షణ.

  1. వాడుకరి:C.Chandra Kanth Rao/జిల్లా వ్యాసాలు - పరిశీలన జిల్లా వ్యాసాల పరిశీలన.

ప్రయోగశాల

[మార్చు]

వికీపీడియా ప్రాజెక్టులు

[మార్చు]

వికీపీడియా సమావేశం

[మార్చు]
వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం
వికీపీడియా:అంతర్జాతీయ వికీపీడియా
వికీపీడియా:తెలుగు వికీపీడియన్ల విజయనామ ఉగాది సమావేశం 2013
వికీపీడియా:తెలుగు మహిళల ఆసక్తి జట్టు
డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా

గణాంకాలు

[మార్చు]
  • తెలుగు వికీపీడియా క్రియాశీలక గణాంకాల జాబితా. [[4]]

శుద్ధి చేస్తున్న వ్యాసాలు

[మార్చు]

సునామీ- పర్యావరణ వ్యవస్థ, భారతదేశం యొక్క రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, తాజ్ మహల్-గుర్తించబడని ఎగురుతున్న వస్తువు

వికీకరిచవలసిన వ్యాసాలు

[మార్చు]

పొన్న కుటుంబము-బెండ కుటుంబము - తేయాకు కుటుంబము - వారంట కుటుంబము - ఆవ కుటుంబము - నీరద కుటుంబము- పావలి కుటుంబము-కొత్తిమెరి కుటుంబము

దశాబ్ధి ఉత్సవాలు

[మార్చు]

నేను పనిచేస్తున్న వ్యాసాలు

[మార్చు]

పుణ్యక్షేత్రాలు

[మార్చు]

భరతీయ నగరాలు

[మార్చు]

దేశాలు

[మార్చు]

మహాభారతం

[మార్చు]

హిందూ ధర్మం

[మార్చు]

ఇతరాలు

[మార్చు]

భారతదేశ చరిత్ర

[మార్చు]

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

జ్యోతిషం

[మార్చు]

పురాణపాత్రలు

[మార్చు]

లీలావతి కూతుల్లు

[మార్చు]

చెన్నై

[మార్చు]

ఆంధ్రా జిల్లాలు

[మార్చు]

మొఘల్ వ్యాసాలు

[మార్చు]

దివ్యక్షేత్రాలు

[మార్చు]

తెలుగు రాష్ట్రాలలో చారిత్రక పర్యాటక ప్రాంతాలు

[మార్చు]

భారతదేశ జిల్లాలు

[మార్చు]
గూగుల్ అనువాద వ్యాసాలు
జర్మనీ-వాయిస్ మెయిల్-లావోస్-డొమైన్ నేమ్ సిస్టం-ఇంటెల్ సంస్థ-సమాచార మార్పిడి-ట్విటర్-కేప్ టౌన్-రాణి లక్ష్మిబాయి-రసాయన శాస్త్రము-లియొనార్డ్ ఆయిలర్-జియోవాన్ని షాపరెల్లీ-లాగోస్-ధ్యానం-పులి-డిస్కవరీ ఛానల్-గిసేప్పి గరిబాల్ది-పుట్టగొడుగులు-తవుడు నూనె-తవుడు నూనె-సూపర్‌మ్యాన్ (చలనచిత్రం)-స్ట్రాబెర్రి-క్రోన్'స్ వ్యాధి
బ్రిస్బేన్-కెనడా- అడిలైడ్-మెల్బోర్న్ -ఫ్యూర్టో రికో-షెఫీల్డ్-సీనాయి పర్వతం -సిడ్నీ -డునెడిన్ -వ్రిందావన్ -మున్నార్ -లిస్బన్ -వనాటు -న్యూ మెక్సికో -కానరీ ద్వీపములు -నీస్ -ప్రిటోరియా -సమోవా -అంబర్ కోట -మౌరిటానియ -చిదంబరం ఆలయం -శాంతినికేతన్-శివసముద్రం జలపాతం -ఆక్స్‌ఫర్డ్ మెరీనా బీచ్ -జగన్నాథ్ ఆలయం (పూరి) -కొలోన్ -ఈస్టర్ ఐల్యాండ్ -కాల్గరీ -అలెగ్జాండ్రియా -ఫ్లోరెన్స్ -హోండురాస్ -మయామి -బికానెర్ -పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా -స్లోవేనియా -డర్బన్ -పాలంపూర్ -అట్లాంటా -కేప్ టౌన్ -మాంట్రియల్ -ఫిలడెల్ఫియా,పెన్సిల్వేనియా -మిలన్- మేరీల్యాండ్-స్లోవేనియా -డర్బన్ -పాలంపూర్ -అట్లాంటా -మాంచెస్టర్ -లంకావీ -మోల్డోవా -ఓక్లహోమా -కోపెన్‌హాగన్-కాలింపాంగ్ -పనజి -మాన్హాటన్ -జకార్తా -సుందరవనములు -డెహ్రాడూన్ -డార్జిలింగ్ -టింబక్టు -కేప్ టౌన్ -ఎ.వో.ఎల్.-ఎఫ్-1 వీసా-డార్జిలింగ్-ఇండోర్-సవాయి

పతకాలు

[మార్చు]
పతకాలు

పతకాలు

తెలుగు మెడల్
సుజాత గారు, మీరు అనువాదాలు చాలా బాగా చేస్తున్నారు. దానికితోడు చాలా వేగంగా అనువాదిస్తున్నారు. తెలుగువికీకి మీకృషి అభినందనీయం. ఈ తెలుగు మెడల్ అందుకోండి.----<font దేవా 09:39, 16 జనవరి 2008 (UTC)
తెలుగు మెడల్
సుజాత గారు తెలుగు వికీ ప్రగతికి ఇతోధికంగా తోడ్పడిన సభ్యులలో ఒకరు. వీరు వ్రాసిన వ్యాసాలు వైవిధ్యమైనవి, సమగ్రమైనవి, మంచి సమాచారం ఉన్నవి. ప్రస్తుతం మహాభారతం పర్వాల గురించిన బృహత్తర కార్యక్రమం చేపట్టారు. తెలుగు వికీలో మాత్రమే కాకుండా సోదర ప్రాజెక్టులలో కూడా సుజాతగారు అద్భుతమైన తోడ్పాటు అందించారు. . వికీ మూలములలో భగవద్గీత సంపూర్ణ అనువాదం వ్రాశారు. విక్షనరీలో వీరి కృషి ఇతరులకు మార్గదర్శకమైనది. సుజాత గారు చేస్తున్న విశేష కృషికి కృతజ్ఞతాంజలిగా తెవికీ సభ్యులందరి తరఫున వీరికి తెలుగు పతకం సమర్పించుకుంటున్నాను --కాసుబాబు 06:27, 29 జూన్ 2009 (UTC)
,--అర్జున (చర్చ) 07:00, 15 జనవరి 2013 (UTC)


{

పతకాలు 2

[మార్చు]
  • || 2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
  • || 2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
  • ||2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
  • || తెలుగు లో అత్యధిక మార్పులు చేసిన మహిళా వికీపీడియన్ (7496వ్యాసాలలో 588 ఇతరత్రా) మరియు ఇంకా తెలుగు విక్షనరీ అభివృద్ధికి వేశేష కృషి చేసినందుకు ‌వికీమీడియా భారతదేశం వారి విశిష్ట వికీమీడియన్ గుర్తింపు (NWR2011) గుర్తింపు వికీ భారత దేశ సమావేశం 2011 లో ప్రదానం చేయబడినది

ఈనాటి చిట్కా

[మార్చు]
ఈ నాటి చిట్కా
ఈ నాటి చిట్కా...
Weasel Words వాడవద్దండి


సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid weasel words చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

మీ స్వంత ఖాతా సృష్టించండి‎
{{subst: మీ స్వంత ఖాతా సృష్టించండి}}





ఇతరత్రా

[మార్చు]

ప్రాజెక్ట్ పనులు

[మార్చు]

తెవికీ వార్తలో ఇతర రచనలు

[మార్చు]
నాకు నచ్చిన సూక్తి: * ఓటమి విజయానికి తొలి మెట్టు
నాకు నచ్చిన సూక్తి: ప్రయత్నించు ప్రయత్నించు సాధించేవరకు ప్రయత్నించు.

వెబ్ చాట్‌లో పాల్గొనడానికి ఉపయుక్తమైన విషయాలు

[మార్చు]
  1. http://webchat.freenode.net/?channels#wikipedia-te

సభ్యత్వం

[మార్చు]
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
వాడుకరి హిందూ మత ప్రాజెక్టుకు పాటు పడుతున్నారు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.

కొన్ని అవసరమైన లింకులు

[మార్చు]

తెవికీ పుస్తకాల లింకులు

[మార్చు]

మహాభారతం

కొలబద్దకు ఉపయుక్తమైన పేజీలు

[మార్చు]

ఉపయుక్తమైన మూసలు

[మార్చు]
ఉపయుక్తమైన మూసలు

{{subst: Infobox film}}

{{subst:స్వాగతం }}

{{subst:గ్రామాలు ఉపశీర్షికలు }}

{{subst: సమాచారపెట్టె వ్యక్తి}}

[[దస్త్రం: example|150px|right]] [[వ్యాసం ]]<br /> ('''[[వ్యాసం|ఇంకా…]]''') {{clear}} <noinclude>[[వర్గం:ఈ వారపు వ్యాసాలు 2013]]</noinclude>

{{wiktionary|వ్యాసం పేరు}}

{{commons|వ్యాసం పేరు}}

{{ఈ వారం వ్యాసం పరిగణన}}

{{wikisorce|వ్యాసం పేరు}} [* వికీ సౌర్స్‌లో డాక్టర్ రాజశేఖర్ గారు అందించిన సేవలు గుర్తుంచ తగినవి. వీరు తెలుగు వికీపీడియా మరియు విక్షనరీ మరియు వికీసౌర్స్‌లలో కూడా గుర్తినతగినంతగా నిరంతరంగా సేవలందిస్తున్నారు. డాక్టరుగా తమ వృత్తి ధర్మం నెరవేరుస్తూ నిరంతరంగా తెవికీకి సేవలు అందించడం వీరి సేవా నిరతికి నిదర్శనం. వీరు తెవికి సమావేశాలకు తమ లాబరేటరీలో స్థానం ఇచ్చారు. ఆరంభకాల తెవికీ సమావేసాలకు వీరు ఎంతగానో సహకరించారు. అంతే కాదు వికీపీడియన్లు ఎప్పుడైనా వీరిని కలుసుకుని వీరి సహాయం అందుకోవచ్చు. సహవికీ పీడియన్ల సందేహాలకు వీరు అతి నేర్పు ఓర్పుతో సమాధానం చెప్తారు. వీరితో సంప్రదించడానికి వికీపీడియన్లు ఉత్సాహం చూపుతుంటారు. కొత్త వారికి అనుమానాలు నివృత్తి చేస్తూ వారిని మరింతగా పనిచేసేలా చేస్తున్నారు. సౌమ్యుడు నిగర్వి అయిన రాజశెఖర్ గారు తెవికీ వ అందిస్తున్న సేవలకు సహకారానికి తెవికీ తరఫున ధన్యవాదాలు.

  • గుళ్ళపల్లి నాగేశ్వర రావుగారు. వీరు గత సంవత్సరంలో తవికీ, విక్షనరీ, వికీ సౌర్స్లో కూడ ఉపయుక్తమైన అనేక మార్పులు చేసి దిద్ఫుబాట్లలో కూడ ఆధిక్యత సాధించారు.

సహసభ్యులతో సౌమ్యతతో వ్యవహరిస్తారు. ఉత్సాహంతో పనిచేయడం, ఉత్సాహంగాగా సమావేశాలలో పాల్గొనడం వంటివి చేస్తూ తెవికి అభివ్ద్ధికి సహకరిస్తున్న గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారి సేవలు గుర్తించతగినవి. తెవికీ గత సవత్సర ప్రగతిలో వీరికి ప్రధాన భాగస్వామ్యం ఉంది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిగా అవిశ్రాంత సేవలు అందిస్తున్న నాగేశ్వరరవుగాకి తెవికీ తతఫున ధన్యవాదాలు.

  • తెవికీలో గత సంవత్సరంలో గుర్తించతగిన దిద్దుబాట్లు చేశిన వారిలో స్వరలాసిరి గారు ముఖ్యులు. వీరు గత సంవత్సర తెవికి ప్రగతికి విశేషంగా సహకరించారు.

వీరి నుండి మరింత సేవలు లభించగలని ఆశిస్తున్నాను. తెవికీ గత సంవత్సర ప్రగతిలో వీరికి భాస్వామ్యం ఉంది. వీరు తవికికి అందిస్తున్న సేవలకు ధన్యవాదాలు.

  • కశ్యప్ గారు తెవికి కోసాధికారిగా వీరు సేవలు అందిస్తూ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అదనంగా వీకీ శిక్షణ శిబిరం నిర్వహించడం వంటి సేవలు అందిస్తూ తెవికిని ప్రజల మద్యకు తీసుకు వెళ్ల్డడానికి సహకరిస్తున్నారు. కార్యవర్గ సభ్యుడుగా క్రియాశిలకమ్గా సేవలు అందిస్తున్నారు. హైదరాబాదులో జరిగిన పుస్తకప్రదర్శ నలో తెవికీ స్టాలు నిర్వహణలో ప్రధాన బాధ్యత వహించారు. తెవికీకి వీరందిస్తున్న సేవలకు తెవికీ తరఫున ధన్యవాదాలు.
  • లైలా కాలేజి విద్యార్ధులు భౌతిక శాస్త్ర వ్యాసాలను అధికంగా అందిచి తెవికిలో విద్యార్ధులకు ఉపకరించే విద్యాసంబధిత వ్యాసాలను చేర్చడానికి శ్రీకారం చుట్టిన లైలా కాలేజి విద్యార్ధులకు వారికి సహకరించిన అధ్యాపకులు సహాయ భాస్కరు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే లైలాకాలేజి తెలుగు విద్యార్ధులచేత వికీసౌర్స్‌లో కందుకూరి వీరేశలింగంగారి రచనలకు డిజిటల్ రూపం అందించి కందుకూరి వీరేశలింగంగారి రచలనలను ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగువారికి అందుబాటుకు తీసుకు వచ్చిన విద్యార్ధులకు వారికి మార్గదర్శం వహించిన కోలా శేఖర్ గారికి తెవికీ తరఫున ప్రత్యేక ధన్యవదాలు. అలాగే కారూశాల సహాయకురాలు డాక్టర్ శివకుమారి గారికి తెవికీ తరఫున ధన్యవాదాలు. గత సంవత్సర తెవికీ ప్రగతిలో వీరికి భాస్వామ్యం ఉంది.

తెవికీలో విధ్యార్ధులు చేయగలిగిన కృషికి వీరు మార్గదర్శకులు అయ్యారు. 45 మంది విద్యార్ధులు 5 రోజులపాటు తెవికీలో పనిచేయడం గుర్తించతగిన విషయం నాకు తెలిసి తెవికీ చరిత్రలో ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిది అని అనుకుంటున్నాను. గుర్తించతగిన సేవలు అందించి గత సంవత్సర తెవీకీ ప్రగతిలో భాగస్వామ్యం వహించిన లైలాకాలేజీ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవదాలు.


  • తెలుగు పుస్తకాలుI[[14]]
  • తెలుగు పుస్తకాల ముఖచిత్రాలు [[15]]
  • గ్రామాల గణాంక వివరాల లింకులు [[16]].
  • గ్రామాల కుటుంబాల గణాంకాలు [[17]].
  • {{subst: Infobox film}}
  • {{subst:స్వాగతం/దశాబ్ధి ఉత్సవాలు}}
  • మూస:స్వాగతం/దశాబ్ధి ఉత్సవాలు
    • [18] తెవికీలోనూ సగం
    • [19] తెవికీలో నా మార్పులు.
    • {{subst:మూస:స్వాగతం/ఏకాదశ ఉత్సావాలు}}

    ఇతరాలు

    [మార్చు]