నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?
సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును.
బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. అప్లోడ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు ఇవ్వండి. సరియైన మూసలతో వివరాలు చేర్చబడతాయి. ఉదాహరణలకు ఇప్పటికే ఎక్కించిన అటువంటి చిత్రాల పేజీలు చూడండి.
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో {{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
ఈరోజు చిట్కా మీ పేజీలో శాశ్వతంగా కనబడాలంటే {{subst:ఈ నాటి చిట్కా}} అని ఈ రోజే వ్రాసి భద్రపరచండి.
మీరు కోరుకున్న చిట్కా శాశ్వతంగా కనబడాలంటే వికీపీడియా:వికీ చిట్కాలు చూసి మీకు కావలసిన చిట్కా పూర్తిపేరును {{subst:<చిట్కా పూర్తి పేరు>}} అని వ్రాసి భద్రపరచండి.