ఫెక్
స్వరూపం
(ఫేక్ నుండి దారిమార్పు చెందింది)
ఫెక్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°40′00″N 94°30′00″E / 25.6667°N 94.5000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
జిల్లా | ఫెక్ |
Elevation | 1,524 మీ (5,000 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 14,204 |
భాషలు | |
• అధికారిక | ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 797108 |
టెలిఫోన్ కోడ్ | 03865 |
Vehicle registration | ఎన్ఎల్ |
ఫెక్, నాగాలాండ్ రాష్ట్రంలోని ఫెక్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఫెక్ పట్టణంలో 14,204 జనాభా ఉంది. ఇందులో 56% మంది పురుషులు, 44% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 98% గా ఉంది. మొత్తం జనాభాలో 1.8% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[2] 2001 జనాభా లెక్కల తరువాత 12,863 (10%) జనాభా పెరిగింది.[3]
ఇక్కడ క్రైస్తవ మతానికి చెందినవారు 98% మంది, హిందూమతానికి చెందినవారు 1.3% మంది, ఇస్లాం మతానికి చెందినవారు 0.2% మంది, బౌద్ధమతానికి చెందినవారు 0.5% మంది ఉన్నారు.[2]
పరిధిలోని గ్రామాలు
[మార్చు]- తేజాట్సే
- ఫెక్ బాసా
- చోసాబా
- సురోబా
- ఫెక్ ఓల్డ్ టౌన్
- లోసామి
- లోసామి జంక్షన్
- లోజాఫుహు
- లాన్జీజో
- సుతోత్సు
- చిపోకెటా
మూలాలు
[మార్చు]- ↑ "phek profile". phek.nic.in. Archived from the original on 2018-09-18. Retrieved 2021-01-03.
- ↑ 2.0 2.1 2.2 "Phek City Population Census 2011 - Nagaland". www.census2011.co.in.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2021-01-03.