నోక్‌లాక్
Jump to navigation
Jump to search
నోక్‌లాక్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°13′00″N 94°59′31″E / 26.2167°N 94.9919°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
జిల్లా | నోక్‌లాక్ |
Government | |
• Body | నగరపాలిక సంస్థ |
జనాభా (2011)[1] | |
• Total | 7,674 |
భాషలు | |
• అధికారిక | ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎన్ఎల్ |
నోక్‌లాక్, నాగాలాండ్ రాష్ట్రంలోని నోక్‌లాక్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.
చరిత్ర
[మార్చు]2017, డిసెంబరు 21న నోక్‌లాక్ జిల్లా ఏర్పడిన తరువాత, ఈ పట్టణం జిల్లా ప్రధాన కేంద్రంగా మార్చబడింది.[2]
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 7,674 జనాభా ఉన్నారు. ఇందులో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 83% గా ఉంది. మొత్తం జనాభాలో 20% మంది 6 లేదా అంతకంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[1]
పరిపాలన
[మార్చు]డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.[3]
పట్టణ పరిధిలోని గ్రామాలు
[మార్చు]ఈ పట్టణ పరిధిలోని గ్రామలు[4]
- డాన్
- కుసోంగ్
- నోక్‌లాక్ (పట్టణం)
- నోక్‌లాక్ (గ్రామం)
- నోక్‌యాన్
- నోక్‌యాన్ (బి)
- పాంగ్షా
- వాన్సోయి
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Noklak Hq Village Population - Noklak - Tuensang, Nagaland". www.census2011.co.in. Retrieved 2021-01-03.
- ↑ "Noklak is Nagaland's youngest district". Eastern Mirror. 21 December 2017. Archived from the original on 2019-07-24. Retrieved 2021-01-03.
- ↑ "District Profile". Department of Information & Public Relations, Nagaland Official Website 2016. Archived from the original on 2017-12-23. Retrieved 2021-01-03.
- ↑ "List of Villages in Noklak Tehsil | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-03.