Jump to content

షామటోర్

అక్షాంశ రేఖాంశాలు: 26°04′28″N 94°51′19″E / 26.0744529°N 94.855362°E / 26.0744529; 94.855362
వికీపీడియా నుండి
షామటోర్
జనగనన పట్టణం, జిల్లా కేంద్రం
షామటోర్ is located in Nagaland
షామటోర్
షామటోర్
నాగాలాండ్ లో ఈ ప్రాంత ఉనికి
Coordinates: 26°04′28″N 94°51′19″E / 26.0744529°N 94.855362°E / 26.0744529; 94.855362
దేశం India
రాష్ట్రంనాగాలాండ్
జిల్లాషామటోర్
Government
 • శాసనసభ్యుడుఎస్.కియోషు యిమ్‌చుంగర్ (ఎన్.డి.పి.పి)
జనాభా
 (2011)
 • జనగనన పట్టణం, జిల్లా కేంద్రం5,811[1]
 • Urban
4,257
 • Rural
1,554
భాషలు
 • అధికారనాగా, ఆంగ్లం, హిందీ
 • స్థానిక భాషయింక్రి యుంగ్రు, తిఖిర్
Time zoneUTC+5:30
PIN CODE
798612[2]
లింగ నిష్పత్తి983/1000 /[3]
అక్షరాస్యత37.44%

షామటోర్ అనేది, భారతదేశం నాగాలాండ్ రాష్ట్రం, షమటోర్ జిల్లా లోని జనాభా లెక్కల పట్టణం. ఇది షామటోర్ జిల్లా ప్రధాన కార్యాలయం. టిఖిర్ ట్రైబల్ కౌన్సిల్, యిమ్‌ఖియుంగ్ ట్రైబల్ కౌన్సిల్ మధ్య అవగాహన తర్వాత షామటోర్‌ను ముఖ్యమంత్రి నేఫియు రియో కొత్తగా ఏర్పడిన షామటోర్ జిల్లా ముఖ్యపట్టణం ప్రకటించాడు.[4] [5] పూర్వం ఈ పట్టణం ట్యూన్సాంగ్ జిల్లా లోని షామటోర్ విభాగంలో భాగంగా ఉండేది. [6] [7]

గణాంకాలు

[మార్చు]

షామటోర్ పట్టణం మొత్తం 734 కుటుంబాలు నివసిస్తున్న ఒక పెద్ద గ్రామం. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం షమటోర్ గ్రామంలో 4257 మంది జనాభా ఉన్నారు, వీరిలో 2196 మంది పురుషులు కాగా, 2061 మంది స్త్రీలు ఉన్నారు షామటోర్ గ్రామంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 768, ఇది గ్రామ మొత్తం జనాభాలో 18.04% మంది ఉన్నారు. షమటోర్ గ్రామ సగటు లింగ నిష్పత్తి 939, ఇది నాగాలాండ్ రాష్ట్ర సగటు 931 కంటే ఎక్కువ. షమటోర్ పట్టణ పిల్లల లింగ నిష్పత్తి 910, నాగాలాండ్ సగటు 943 కంటే తక్కువ. నాగాలాండ్‌తో పోలిస్తే షామటోర్ గ్రామంలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. 2011లో, నాగాలాండ్‌లోని 79.55%తో పోలిస్తే షామటోర్ గ్రామం అక్షరాస్యత రేటు 82.60% ఉంది. షామటోర్ పట్టణంలో పురుషుల అక్షరాస్యత 86.90% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 78.05% ఉంది.[8]

ఈ పట్టణంలో యిమ్‌ఖియుంగ్ నాగా, తిఖిర్ నాగా తెగలకు చెందిన జనాభా ఎక్కువుగా ఉన్నారు. [9]

మూలాలు

[మార్చు]
  1. "Shamator circle population census", www.census2011.co.in
  2. "pincode/zip code/area code", www.indiatvnews.com
  3. "Demography of Shamator hq", www.censusindia2011.co.in
  4. "Understanding between two tribes in Tuensang district". nagalandpage.com. Retrieved 2023-03-05.
  5. Today, North East (2022-03-05). "Nagaland CM - Neiphiu Rio Formally Inaugurates Shamator District; Referred As "Brotherhood District"". Northeast Today (in ఇంగ్లీష్). Retrieved 2023-03-05.
  6. "Nagaland Cabinet approves creation of Shamator district". MorungExpress. Retrieved 2023-03-05.
  7. Ambrocia, Medolenuo (2022-03-05). "Nagaland: Shamator is now official, dubbed 'brotherhood' district". EastMojo (in ఇంగ్లీష్). Retrieved 2023-03-05.
  8. "Shamator Village Village Population - Shamator - Tuensang, Nagaland". www.census2011.co.in. Retrieved 2023-08-10.
  9. "Nagaland: Demand for Shamator district, Yimkhiung Tribal Council ups ante". Northeast Live (in ఇంగ్లీష్). 2022-01-06. Retrieved 2023-03-05.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=షామటోర్&oldid=3951149" నుండి వెలికితీశారు