ఛంగ్‌లంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛంగ్‌లంగ్
పట్టణం
ఛంగ్‌లంగ్ is located in Arunachal Pradesh
ఛంగ్‌లంగ్
ఛంగ్‌లంగ్
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో స్థానం
ఛంగ్‌లంగ్ is located in India
ఛంగ్‌లంగ్
ఛంగ్‌లంగ్
ఛంగ్‌లంగ్ (India)
నిర్దేశాంకాలు: 27°07′N 95°43′E / 27.12°N 95.71°E / 27.12; 95.71Coordinates: 27°07′N 95°43′E / 27.12°N 95.71°E / 27.12; 95.71
దేశం India
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
జిల్లాచాంగ్లాంగ్
జనాభా వివరాలు
(2001)
 • మొత్తం6,394
భాషలు
 • అధికారఆంగ్లం
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
792120[1]
టెలిఫోన్ కోడ్03808
ISO 3166 కోడ్IN-AR
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుAR
జాలస్థలిwww.changlang.nic.in

ఛంగ్‌లంగ్, భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం,ఛంగ్‌లంగ్ జిల్లాకు చెందిన ఒక జనగణన పట్టణం, జిల్లా ముఖ్యపట్టణం. పర్యాటకం, జల విద్యుత్ కాకుండా ముడి చమురు, బొగ్గు, ఖనిజ వనరులు ఉన్నందున ఈ ప్రాంతంలోని ప్రధాన జిల్లాలలో ఇది ఒకటిగా మారింది.

భౌగోళికం[మార్చు]

చాంగ్లాంగ్ 27°07′N 95°43′E / 27.12°N 95.71°E / 27.12; 95.71 అక్షాంశ,రేఖాంశాల వద్ద ఉంది.[2]

జనాభా[మార్చు]

As of 20012011 భారత జనాభా లెక్కల ప్రకారం ఛంగ్‌లంగ్ జనాభా మొత్తం 6,394 మంది ఉండగా, వారిలో పురుషులు 3,581 (56%) మందికాగా,స్త్రీలు 2,813 మంది ఉన్నారు.జనాభా మొత్తంలో అక్షరాస్యులు 4,738 (72%) మంది ఉన్నారు.ఇది జాతీయ అక్షరాస్యతకన్నా ఎక్కువ.జనాభా మొత్తంలో 6 సంవత్సరాల వయస్సులోపుగల పిల్లలు 895 మంది (14%) ఉన్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. "Changlang Pin Code, Changlang District (Arunachal Pradesh)". pincodearea.in.
  2. "Yahoo maps for Changlang, Arunachal Pradesh". Yahoo maps. Retrieved 16 December 2008.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.

వెలుపలి లంకెలు[మార్చు]