సెప్పా
సెప్పా | |
---|---|
నగరం | |
Coordinates: 27°21′00″N 93°2′44″E / 27.35000°N 93.04556°E | |
దేశం | India |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | తూర్పు కమెంగ్ |
Elevation | 363 మీ (1,191 అ.) |
జనాభా (2011) | |
• Total | 18,184 |
భాషలు - ఇంగ్లీషు, హిందీ, నైషి, ఆది, గాలో, ఆపాని | |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-AR |
Vehicle registration | AR |
Precipitation | 2,212 మిల్లీమీటర్లు (87.1 అం.) |
సెప్ప, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు కామెంగ్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం (గతంలో సెప్లా అని పిలుస్తారు).సప్లా అంటే స్థానిక మాండలికంలో 'చిత్తడి' భూమి అని అర్థం. ఇది కామెంగ్ నది ఒడ్డున ఉంది.అక్కడ ఒక విమానాశ్రయం ఉంది.[1]ఇది మోటారు రహదారి ద్వారా అనుసంధానించబడిన ఇటానగర్ నుండి 160 కిలోమీటర్లు (99 మై.) తేజ్‌పూర్ (అస్సాం) నుండి 213 కిలోమీటర్లు (132 మై.) దూరంలో ఉంది.[2] పటం p 22 అరుణాచల్ ప్రదేశ్ లోని 60 విధానసభ నియోజకవర్గాలలో, సెప్పాతూర్పు, సెప్పా పశ్చిమ అనే రెండు నియోజకవర్గాలు ఉన్నాయి.
జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం సెప్పా పట్టణ జనాభా మొత్తం 14,965 మంది ఉండగా, అందులో పురుషులు 53% మంది, స్త్రీలు 47% మంది ఉన్నారు.మొత్తం జనాభాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 21% మంది ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 53% ఉంది. ఇది జాతీయ సగటు (53%) కంటే తక్కువగా ఉంది. పురుష అక్షరాస్యత 64% ఉండగా,స్త్రీల అక్షరాస్యత 41%గా ఉంది.[3]
మీడియా
[మార్చు]సెప్పాలో ఆల్ ఇండియా రేడియో రిలే స్టేషన్ ఉంది, దీనిని ఆకాశవాణి సెప్ప అని పిలుస్తారు. ఇది ఎఫ్ఎమ్ పౌన, పున్యాలపై ప్రసారం చేస్తుంది.
ప్రస్తావనలు
[మార్చు]- ↑ District Administration, Seppa, East Kameng at a Glance, Retrieved 10 May 2007 Seppa Helipad Archived 10 డిసెంబరు 2003 at the Wayback Machine
- ↑ Nandy S.N. (1998) ENVIS Bulletin - Himalayan Ecology & Development, vol. 6 No. 1, .District Profile: East Kameng Archived 17 నవంబరు 2003 at the Wayback Machine
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.