గరీబన్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చత్తీస్‌గఢ్ రాష్ట్ర 27 జిల్లాలలో గరీబన్ జిల్లా ఒకటి.2012 జనవరి 1 నుండి ఈ జిల్లాకు అధికారిక గుర్తింపు వచ్చింది. రాయ్‌పూర్ జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. గరీబన్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా కలెక్టర్‌గా హేమంత్ పహరె నియమించబడ్డాడు. [1]

మూలాలు[మార్చు]

  1. "Three killed, 38 hurt in bus accident". Daily Pioneer. 25 January 2013. Retrieved 11 March 2013.

వెలుపలి లింకులు[మార్చు]