దావణగెరె

వికీపీడియా నుండి
(దావణగేరె నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Davanagere district

ದಾವಣಗೆರೆ ಜಿಲ್ಲೆ
district
Country India
StateKarnataka
Formed15 August 1997
HeadquartersDavanagere
TalukasDavanagere, Harihar, Jagalur, Honnali, Channagiri, Harapanahalli
ప్రభుత్వం
 • Deputy CommissionerS.T.Anjan kumar, IAS
విస్తీర్ణం
 • మొత్తం5 కి.మీ2 (2,288 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం19,46,905
 • సాంద్రత330/కి.మీ2 (850/చ. మై.)
Languages
 • OfficialKannada
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
PIN
577001-006
Telephone code+ 91 (08192)
వాహనాల నమోదు కోడ్KA-17
జాలస్థలిdavanagere.nic.in

కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో దావణగెరె జిల్లా ఒకటి. దావణగెరె పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,946,905. వీరిలో 32.31% నగరవాసులు. 1997లో దావణగెరె జిల్లా రూపొందించబడింది.

సరిహద్దులు[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
సరిహద్దు శివమొగ్గ మరియు హవేరి
తూర్పు సరిహద్దు చిత్రదుర్గ
ఉత్తర సరిహద్దు బళ్ళారి
దక్షిణ సరిహద్దు చికమగలూరు జిల్లా

విభాగాలు[మార్చు]

విషయాలు వివరణలు
తాలూకాలు 6
మండలాలు 24 హోబ్లీలు
గ్రామపంచాయితీలు 230
గ్రామాలు 803
మానవ వివాస ప్రాంతాలు 1334
పురపాలకాలు 2
నగరపాలితాలు 1 .[1]

భౌగోళికం[మార్చు]

దావణగిరె జిల్లా దక్కన్ పీఠబూమి మైదానంలో (బయలు సీమె) ఉంది. జిల్లా రాష్ట్ర కేంద్రభాగంలో ఉంది. 13°5' నుండి 14°50' ఉత్తర అక్షాంశం మరియు 75°30' నుండి 76°30' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లాలో పవనశక్తి అధికంగా ఉన్న పలు ప్రాంతాలు ఉన్నాయి. అది పవన విద్యుత్తు ఉత్పత్తికి సహకరిస్తుంది. జిల్లా వైశాల్యం 5926 చ.కి.మీ.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దావణగెరె జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న కర్ణాటక రాష్ట్ర దావణగెరె జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,946,905[2]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 241వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 8.71%
స్త్రీ పురుష నిష్పత్తి. 967:1000
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 76.3%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

మూలాలు[మార్చు]

  1. District formation The Official Website Of Zilla Panchayat, Davangere, Government of Karnataka.
  2. 2.0 2.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Lesotho 1,924,886 line feed character in |quote= at position 8 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. West Virginia 1,852,994 line feed character in |quote= at position 14 (help)

వెలుపలి లింకులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దావణగెరె&oldid=2350771" నుండి వెలికితీశారు