చందేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందేల్
పట్టణం
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాచందేల్
భాషలు
 • అధికారికఇంగ్లీష్
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795127
వాహనాల నమోదు కోడ్ఎంఎన్

చందేల్, మణిపూర్ రాష్ట్రంలోని చందేల్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

పరిపాలన[మార్చు]

ఈ పట్టణ (తహసీల్/బ్లాక్) పరిధిలో 96 గ్రామాలు ఉన్నాయి. ఇది 687 కి.మీ. వైశాల్యంలో ఉంది. ఈ ఉపవిభాగంలో 6,666 ఇళ్ళు ఉన్నాయి.[1]

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 1,521 జనాభా ఉంది. ఇక్కడ ఇళ్ళు 125 ఉన్నాయి. జనాభాలో 20.1% (305) మంది స్త్రీలు ఉన్నారు. గ్రామ అక్షరాస్యత రేటు 91.2% (1,387) కాగా, ఇందులో స్త్రీల అక్షరాస్యత రేటు 14.7% (224) గా ఉంది. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ తెగల జనాభా% 35.4% (538) గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 61 మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[2]

పర్యాటక ప్రాంతాలు[మార్చు]

ఈ పట్టణం మయన్మార్‌కు సరిహద్దులో ఉంది. ఇక్కడ వృక్ష జంతుజాలాలు సమృద్ధిగా ఉన్నాయి. అరుదైన జాతుల జంతువులు, మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి.[3]

  1. మోరే
  2. యాంగౌపోక్పి-లోక్‌చావో వన్యప్రాణుల అభయారణ్యం
  3. తెంగ్నౌపాల్

రాజకీయాలు[మార్చు]

ఇది, ఔటర్ మణిపూర్ లోకసభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[4]

మూలాలు[మార్చు]

  1. "List of Villages in Chandel Tehsil | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-08.
  2. "Chandel Christian Village". www.onefivenine.com. Retrieved 2021-01-08.
  3. "Top 8 Places To Visit In Manipur". Trans India Travels. 2016-12-05. Retrieved 2021-01-08.
  4. http://eci.nic.in/eci_main/CurrentElections/CONSOLIDATED_ORDER%20_ECI%20.pdf
"https://te.wikipedia.org/w/index.php?title=చందేల్&oldid=3092773" నుండి వెలికితీశారు