ఇంఫాల్ పశ్చిమ జిల్లా

వికీపీడియా నుండి
(వెస్ట్ ఇంఫాల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇంపాల్ పశ్చిమ జిల్లా
జిల్లా
ఇంపాల్ పశ్చిమ జిల్లా
కాంగ్లా ప్యాలెస్ ప్రవేశ ద్వారం
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంలాంఫెల్‌పాట్
విస్తీర్ణం
 • మొత్తం519 km2 (200 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం5,14,683
 • సాంద్రత990/km2 (2,600/sq mi)
భాషలు
 • అధికారికమైతేలాన్ (మణిపురి)
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
జాలస్థలిimphalwest.nic.in

ఇంపాల్ పశ్చిమ జిల్లా, మణిపూర్ రాష్ట్ర జిల్లా. 2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా రాష్ట్రంలో అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.[1]

భౌగోళికం[మార్చు]

వెస్ట్ ఇంపాల్ జిల్లాకు లాంఫెల్‌పాట్ పట్టణం కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 558 చ.కి.మీ.

వాతావరణం[మార్చు]

Imphal
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
13
 
21
4
 
 
31
 
23
7
 
 
61
 
27
11
 
 
101
 
29
15
 
 
146
 
29
18
 
 
284
 
29
21
 
 
231
 
29
22
 
 
197
 
29
21
 
 
124
 
29
20
 
 
120
 
28
17
 
 
36
 
25
10
 
 
10
 
22
5
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: IMD

ఆర్ధికం[మార్చు]

నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ మంత్రిత్వశాఖ వెలువరించిన " డిస్ట్రిక్ ఇంఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ " అనుసరించి రాష్ట్రంలో వెస్ట్ ఇంపాల్ జిల్లా ప్రథమస్థానంలో ఉంది. [2][విడమరచి రాయాలి]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 514,683, [1]
ఇది దాదాపు కేప్‌వర్డే దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 545 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత 992 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 15.82%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 1029:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 86.7%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "District at a glance". Imphal West district website. Archived from the original on 26 మార్చి 2010. Retrieved 19 May 2010.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cape Verde 516,100 July 2011 est.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]