Coordinates: 24°52′N 94°30′E / 24.86°N 94.50°E / 24.86; 94.50

కాంజోంగ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంజోంగ్ జిల్లా
మణిపూర్ రాష్ట్ర జిల్లా
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
Coordinates: 24°52′N 94°30′E / 24.86°N 94.50°E / 24.86; 94.50
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ఏర్పాటు2016
ముఖ్య పట్టణంకాంజోంగ్
Area
 • మొత్తం2,000 km2 (800 sq mi)
Population
 • మొత్తం45,616
 • Density23/km2 (59/sq mi)
భాషలు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంఎన్

కాంజోంగ్ జిల్లా, భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర జిల్లా. 2016, డిసెంబరు 8న ఉఖ్రుల్ జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పడింది.[1][2][3][4]

భౌగోళికం[మార్చు]

కాంజోంగ్ పట్టణంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది.[5][6] ఈ జిల్లా, మయన్మార్‌తో పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. దీనికి తూర్పు వైపు మయన్మార్, పశ్చిమం వైపు సేనాపతి జిల్లా, ఉత్తరం వైపు ఉఖ్రుల్ జిల్లా, దక్షిణం వైపు చందేల్ జిల్లా ఉన్నాయి. ఇది సముద్రమట్టానికి 913 మీ. (3,114 అ.) ఎత్తులో ఉంది. ఇంఫాల్ నగరం నుండి జిల్లా ప్రధాన కార్యాలయంకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా[మార్చు]

ఈ జిల్లాలో తంగ్ఖుల్ నాగాలు ఎక్కువగా (94% మంది) నివసిస్తున్నారు. కుకీలు 4.59% ఉన్నారు. ఈ జిల్లాలోని ఎక్కువమంది ప్రజలు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు.

ఉప విభాగాలు[మార్చు]

కాంజోంగ్ జిల్లా 4 ఉప విభాగాలు ఉన్నాయి.

  • కాంజోంగ్
  • సహమ్‌ఫంగ్
  • కసోమ్ ఖుల్లెన్
  • ఫుంగ్యార్

మూలాలు[మార్చు]

  1. "7 new districts formed in Manipur amid opposition by Nagas : India, News - India Today". Indiatoday.intoday.in. 2016-12-09. Retrieved 2021-01-10.
  2. "Manipur Creates 7 New Districts". Ndtv.com. 2016-12-09. Retrieved 2021-01-10.
  3. "New districts to stay, says Manipur CM". The Hindu. 2016-12-31. Retrieved 2021-01-10.
  4. "Manipur Chief Minsiter [sic] inaugurates two new districts amid Naga protests". Timesofindia.indiatimes.com. 2016-12-16. Retrieved 2021-01-10.
  5. "Simply put: Seven new districts that set Manipur ablaze". The Indian Express. 2016-12-20. Retrieved 2021-01-10.
  6. "Creation of new districts could be game-changer in Manipur polls | opinion". Hindustan Times. Retrieved 2021-01-10.

వెలుపలి లంకెలు[మార్చు]