బిష్ణుపూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిష్ణుపూర్ జిల్లా
జిల్లా
మణిపూర్ లోని ప్రాంతం
మణిపూర్ లోని ప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంబిష్ణుపూర్
Area
 • Total496 km2 (192 sq mi)
Population
 (2011)
 • Total2,40,363
 • Density21.83/km2 (56.5/sq mi)
భాషలు
 • అధికారికమీటిలాన్ (మణిపురి)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

బిష్ణుపూర్ జిల్లా మణిపూర్ రాష్ట్రం లోని జిల్లా.

పేరువెనుక చరిత్ర[మార్చు]

లామంగ్‌డాంగ్ వద్ద ఉన్న విషాలయం కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది.

భౌగోళికం[మార్చు]

బిష్ణుపూర్ జిల్లాకు బిష్ణుపూర్ పట్టణం కేంద్రంగా ఉంది. జిల్లాలో మిగిలిన ప్రధానపట్టణాలు నంబోల్, మోయిరంగ్, కుంబి మొదలైనవి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 240,363, [1]
ఇది దాదాపు వనౌటు దేశ జనసంఖ్యకు సమానం [2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 583 వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత 485 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 15.36%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 1000:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 76.35%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

భాషలు[మార్చు]

బిష్ణుపూర్ జిల్లాలో మెయిటెయిలన్ భాష వాడుకలో ఉంది. ఇతర భాషలలో మణిపురి, అయిమోల్ (సినో-టిబెటన్) భాషలు వాడుకలో ఉన్నాయి.[3]

వృక్షజాలం, జంతుజాలం[మార్చు]

1977లో బిష్ణుపూర్ జిల్లాలో 40 చ.కి.మీ వైశాల్యంలో " కెయిబుల్ లాంజ్యో నేషనల్ పార్క్ " స్థాపించబడింది.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Vanuatu 224,564 July 2011 est.
  3. M. Paul Lewis, ed. (2009). "Aimol: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  4. Indian Ministry of Forests and Environment. "Protected areas: Manipur". Archived from the original on 2011-10-09. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]