అక్షాంశ రేఖాంశాలు: 24°45′N 93°09′E / 24.75°N 93.15°E / 24.75; 93.15

జిరిబం జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిరిబం జిల్లా
జిల్లా
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
Coordinates: 24°45′N 93°09′E / 24.75°N 93.15°E / 24.75; 93.15
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ఏర్పాటు2016
ముఖ్య పట్టణంజిరిబం
విస్తీర్ణం
 • Total232 కి.మీ2 (90 చ. మై)
జనాభా
 • Total43,838
భాషలు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
రహదారి37 జాతీయ రహదారి

జిరిబం జిల్లా, భారత దేశంలోని మణిపూర్ రాష్ట్ర జిల్లా. 2016, డిసెంబరులో ఇంఫాల్ తూర్పు జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పాటుచేయబడింది.[1]

భాషలు

[మార్చు]

మీటిలాన్, బెంగాలీ, హమర్, బిష్ణుపురియా మణిపురి, హిందీ, రోంగ్మీ, కుకి మొదలైన భాషలు జిరిబంలో మాట్లాడే ప్రధాన భాషలు.


జిరిబంలోని భాషలు[2]

  హమర్ (8.04%)
  బిష్ణుపురియా మణిపురి (2.67%)
  హిందీ (1.94%)
  కబుయి (1.46%)
  కుకి (1.11%)
  పైతె (0.79%)
  ఖాసీ (0.52%)
  ఇతర (2.16%)

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[3] ఈ పట్టణంలో 43,838 మంది జనాభా ఉన్నారు. వీరిలో 22,539 మంది పురుషులు కాగా, 21,299 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ మొత్తం 8,355 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొత్తం జనాభాలో 7,158 (16%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. జిల్లా అక్షరాస్యత రేటు 75.43% కాగా, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 69.39% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 56.48% గా ఉంది.

ఇక్కడ షెడ్యూల్ కులాలవారు 7,425 (పురుషులు 3,862 మంది, స్త్రీలు 3,563 మంది), షెడ్యూల్ తెగలవారు 5,490 (పురుషులు 2,818 మంది, స్త్రీలు 2,672 మంది) ఉన్నారు.

ఉప విభాగాలు

[మార్చు]

జిరిబం జిల్లాలోని ఉప విభాగాలు:

మూలాలు

[మార్చు]
  1. "History of Imphal East". Imphal East district. 2 November 2019. Archived from the original on 2019-10-03. Retrieved 2021-01-08.
  2. http://www.censusindia.gov.in/2011census/C-16.html
  3. "Jiribam Sub-Division Population, Religion, Caste Imphal East district, Manipur - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-01-11. Retrieved 2021-01-08.

వెలుపలి లంకెలు

[మార్చు]