కాక్‌చింగ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాక్‌చింగ్ జిల్లా

కాక్‌చింగ్
జిల్లా
కాక్‌చింగ్ జిల్లా is located in Manipur
కాక్‌చింగ్ జిల్లా
కాక్‌చింగ్ జిల్లా
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
కాక్‌చింగ్ జిల్లా is located in India
కాక్‌చింగ్ జిల్లా
కాక్‌చింగ్ జిల్లా
కాక్‌చింగ్ జిల్లా (India)
నిర్దేశాంకాలు: 24°29′N 93°59′E / 24.48°N 93.98°E / 24.48; 93.98Coordinates: 24°29′N 93°59′E / 24.48°N 93.98°E / 24.48; 93.98
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంకాక్‌చింగ్
జనాభా వివరాలు
(2016)
 • మొత్తం1,35,481
భాషలు
 • అధికారికమీటిలాన్ (మణిపురి)
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795103
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుఎంఎన్ 04
జాలస్థలిhttps://kakching.nic.in/

కాక్‌చింగ్ జిల్లా, ఈశాన్య భారత దేశంలోని మణిపూర్ రాష్ట్ర జిల్లా. ఈ జిల్లాకు ఉత్తరం వైపు తౌబాల్ జిల్లా, తూర్పు వైపు ఉఖ్రుల్ జిల్లా, చందేల్ జిల్లాలు, దక్షిణం వైపు చురచంద్‌పూర్ జిల్లా, బిష్ణుపూర్ జిల్లాలు, పశ్చిమం వైపు ఇంఫాల్ పశ్చిమ జిల్లా, ఇంఫాల్ తూర్పు జిల్లాలు ఉన్నాయి. 2016లో తౌబాల్ జిల్లా నుండి ఈ జిల్లా ఏర్పడింది.[1]

చరిత్ర[మార్చు]

2016, డిసెంబరు 8న ఈ జిల్లా ఏర్పడింది. కాక్‌చింగ్ ఉపవిభాగంలోని అన్ని పరిపాలనా విభాగాలు కొత్త జిల్లాలోకి బదిలీ చేయబడ్డాయి. తరువాత, కాక్‌చింగ్ జిల్లాను కాక్‌చింగ్, వైఖోంగ్ అనే రెండు ఉపవిభాగాలుగా విభజించారు.

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] ఈ పట్టణంలో 1,35,481 మంది జనాభా ఉన్నారు. వీరిలో 67,642 మంది పురుషులు కాగా, 67,839 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ మొత్తం 28,572 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొత్తం జనాభాలో 18,682 (14%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. జిల్లా అక్షరాస్యత రేటు 75.7% కాగా, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 72.76% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 57.78% గా ఉంది.

ఇక్కడ షెడ్యూల్ కులాలవారు 39,351 (పురుషులు 19,522 మంది, స్త్రీలు 19,829 మంది), షెడ్యూల్ తెగలవారు 1,154 (పురుషులు 596 మంది, స్త్రీలు 558 మంది) ఉన్నారు.

నదులు, సరస్సులు[మార్చు]

ఈ జిల్లాలో సెక్మై నది ప్రవహిస్తోంది.

తపాలా కార్యాలయము[మార్చు]

ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది. పిన్ కోడ్ 795103 ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Manipur Gazette No 408 dated 9 December 2016" (PDF). Archived from the original (PDF) on 21 April 2017. Retrieved 2021-01-08.
  2. "Kakching Sub-Division Population, Religion, Caste Thoubal district, Manipur - Census India". www.censusindia.co.in. Retrieved 2021-01-08.{{cite web}}: CS1 maint: url-status (link)