ఉత్తర గారో హిల్స్ జిల్లా
(ఉత్తర గరోహిల్స్ నుండి దారిమార్పు చెందింది)
ఉత్తర గారో హిల్స్ జిల్లా
ఉత్తర గారో | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | రెసుబెల్‌పారా |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,113 కి.మీ2 (430 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 1,18,325 |
• జనసాంద్రత | 110/కి.మీ2 (280/చ. మై.) |
ఉత్తర గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్రం లోని జిల్లా.[1] జిల్లా ప్రధాన కార్యాలయం రెసుబెల్‌పారాలో ఉంది.[2] 2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 1,113 చ.కి.మీ. అలాగే జనసంఖ్య 1,18,325.
చరిత్ర
[మార్చు]మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు గారో హిల్స్ జిల్లా జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి ఉత్తర గరోహిల్స్ జిల్లా రూపొందించబడింది. ప్రజల సౌకర్యం కొరకు పాలనా సౌలభ్యంకొరకు మేఘాలయ రాష్ట్ర గవర్నర్ చేత ప్రతిపాదించబడిన తరువాత ఈ జిల్లా రూపొందించబడింది. తూర్పు గరోహిల్స్ లోని రెసుబెల్పరా సివిల్ సబ్డివిషన్‌ను పూర్తిస్థాయి జిల్లాగా రూపొందించారు.
భౌగోళికం
[మార్చు]ఉత్తర గారో హిల్స్ జిల్లాకు రెసుబెల్‌పారా కేంద్రంగా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Meghalaya set to be in country's railway map soon". The Economic Times. 6 September 2012. Archived from the original on 21 ఫిబ్రవరి 2013. Retrieved 17 September 2012.
- ↑ "Mukul to inaugurate N. Garo Hills today". The Telegraph. Calcutta. 27 July 2012. Retrieved 17 September 2012.