నైరుతి గారో హిల్స్ జిల్లా
నైరుతి గారో హిల్స్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | అంపతి |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 3 |
జనాభా (2011) | |
• మొత్తం | 1,72,495 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 56.7% |
Website | అధికారిక జాలస్థలి |
నైరుతి గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. 2013 ఆగస్టు 7న అంపతి ఉపవిభాగం నైరుతీ గారీహిల్స్‌గా పూర్తిస్థాయి జిల్లాగా మార్చబడింది.[1] ఈ జిల్లాను మేఘాలయ ముఖ్యమంత్రి " డాక్టర్.ముకుల్ సగ్మా"ను ప్రారంభించారు. దీని ముఖ్య పట్టణం అంపతి.
చరిత్ర
[మార్చు]పశ్చిమ గారో హిల్స్ జిల్లా నుండి కొంత భాగం విడదీసి నైరుతీ గారీహిల్స్ జిల్లా రూపొందించబడింది. జిల్లాలోని గ్రామాలన్ని రెండు బెటాసింగ్ [2], జిక్జాక్ [3] కమ్యూనిటీ, రూరల్ డెవలప్మెంట్ బ్లాక్స్ గా ఏర్పాటు చెయ్యబడ్డాయి. సెల్సెల్లాలో ముగ్దంగ్ర గ్రామసేవక్ సర్కిల్ (33 గ్రామాలు, [4] కమ్యూనిటీ రూరల్ డెవలెప్మెంట్ బ్లాక్, ఒక్కపర సొంగమ గ్రామసేవక్ సర్కిల్ (24 గ్రామాలు ), గంబెగ్రె వద్ద ఉన్న చెంగ్‌కురెగ్రె గ్రామసేవక్ సర్కిల్ [5] కమ్యూనిటీ & రూరల్ డెవలెప్మెంట్ బ్లాక్, డాలులో ఉన్న జరంగ్‌కొన గ్రామసేవక్ సర్కిల్ (13 గ్రామాలు, [6] కమ్యూనిటీ రూరల్ డెవలంప్మెంట్ బ్లాక్, రొంగ్రం వద్ద అంగల్గ్రె విలేజ్ అఫ్ రొంఖొంగ్రె గ్రామసేవక్ సర్కిల్, [7] కమ్యూనిటీ & రూరల్ డెవలెప్మెంట్ బ్లాక్ ఏర్పాటు చెయ్యబడ్డాయి.
గుర్తింపు పొందిన గ్రామసేవక సంఘం
[మార్చు]గ్రామసేవిక సంఘం గుర్తింపు పొందిన తరువాత గ్రామాలన్ని ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయి.
గణాంకాలు
[మార్చు]నైరుతీ గారో హిల్స్ జనసంఖ్య 1,72,495. 2011 గణాంకాలను అనుసరించి వీరిలో పురుషుల సంఖ్య 87,135 స్త్రీల సంఖ్య 85,360. జిల్లాలో గురింపు పొందిన బెట్సాంగ్, జిక్జాక్ కమ్యూనిటీ, రూరల్డెప్మెంట్ బ్లాకులు గ్రామసేవిక సంఘాలు ఉన్నాయి. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా అక్షరాస్యత శాతం 56.7%.[8]
మూలాలు
[మార్చు]- ↑ Governor Notification (http://meghpol.nic.in/notification/New_Dist_SWGH.pdf[permanent dead link])
- ↑ Betasing Gram Sevak Circle list (http://gscirclelistwgh.blogspot.in/2012/09/betasing-community-and-rural.html Archived 2016-03-05 at the Wayback Machine)
- ↑ Zikzak Gram Sevak Circle list (http://gscirclelistwgh.blogspot.in/2013/03/zikzak-community-and-rural-development.html Archived 2016-02-24 at the Wayback Machine)
- ↑ Selsella Gram Sevak Circle list (http://gscirclelistwgh.blogspot.in/2013/03/selsella-community-and-rural.html Archived 2016-03-04 at the Wayback Machine)
- ↑ Gambegre Gram Sevak Circle list (http://gscirclelistwgh.blogspot.in/2012/09/gambegre-community-and-rural.html Archived 2016-03-04 at the Wayback Machine)
- ↑ Dalu Gram Sevak Circle list (http://gscirclelistwgh.blogspot.in/2012/09/dalu-community-and-rural-development.html Archived 2016-03-05 at the Wayback Machine)
- ↑ Rongkhon Gram Sevak Circle list (http://gscirclelistwgh.blogspot.in/2012/09/rongram-community-and-rural-development.html[permanent dead link])
- ↑ District Statistical Office, West Garo Hills, Tura