వికీపీడియా:శిక్షణ-శిబిరం/హైదరాబాద్/హైదరాబాద్ 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఉపాధ్యాయులకు తెలుగు వికీపీడియా ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నాం. ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రత్యేకించిన వికీపీడియా అవగాహన సదస్సు.

వికీపీడియా అవగాహన సదస్సు లో

[మార్చు]
  • వికీపీడియా, తెలుగు వికీపీడియా అవగాహన
  • వికీపీడియాలో ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం
  • వికీపీడియా సోదర ప్రాజెక్టులు (ప్రకరణాలు)
  • విద్యా సంబంధిత విషయాలకు తెలుగు వికీపీడియా ద్వారా లబ్ది పొందటం

తేదీ మరియు సమయం

[మార్చు]

ఆదివారం, డిసెంబర్ 08 2013 ఉదయం 9:30 గంటల నుండి 12:30 వరకు

వేదిక

[మార్చు]

ప్రదేశం: గోల్డెన్ త్రెషోల్డ్, నాంపల్లి స్టేషన్ రోడ్, హెచ్.పి. పెట్రోల్ బంక్ ఎదురుగా,అబిడ్స్, హైదరాబాదు

సంప్రదింపులు

[మార్చు]
  1. కశ్యప్ - 9396533666
  2. ప్రణయ్‌రాజ్ వంగరి - 9948152952
  3. రాజశేఖర్ - 9246376622

మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి

  1. [[1]]

ఇతర సూచనలు

[మార్చు]

ఈ వేడుకలలో పాల్గొని ప్రేరణ పొందండి. అవగాహనా సదస్సులో వికీపీడియాకి తోడ్పడటమెలాగో తెలుసుకోండి. తద్వారా, తెలుగులో అపూర్వ విజ్ఞాన సంపదని పోగేసే ఈ మహాప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములవండి.

నమోదు

[మార్చు]

ఇక్కడ పై లైనులో వున్న మార్చు అనే లంకెను క్లిక్ చేయటం ద్వారా , మీ పేరు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు , తెలుగు లో వ్రాయటానికి ఈ లంకెను చూడండి : తెలుగు టైపింగు సహాయం

  1. Venkat Ramana
  2. Rajender
  3. <మీ పేరు ఇక్కడ నమోదు చేసుకొండి >

నిర్వహణ సంస్థ/లు

[మార్చు]

తెలుగు వికీపీడియా సభ్యులు
CISA2K
థియేటర్ ఔట్రీచ్ యూనిట్ వారి భాగస్వామ్యంతో .

నిర్వాహకులు

[మార్చు]

థియేటర్ ఔట్రీచ్ యూనిట్ లో కార్యక్రమ సంధానకర్తలు

[మార్చు]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

శిక్షణ శిబిరానికి హజరైనవారు

[మార్చు]
  1. గాయత్రి
  2. కె.వి. నర్సింగ్ రావు
  3. మహెందర్ రెడ్డి
  4. బోనాల ప్రకాష్
  5. బి. సుదర్శన్ రెడ్డి
  6. కార్తీక్ రామ్
  7. మన్నవ శ్రీరామకృష్ణ
  8. ఎస్. నర్సింహ్మస్వామి
  9. ఎస్. హనుమంతు
  10. కె. లింగయ్య
  11. ఆలపాటి శ్రీనగేష్
  12. డా. వెంగళ నారాయణరావు
  13. పుల్ల సురేష్
  14. సతీష్
  15. బి.వి. సాంబశివరావు
  16. ఎమ్. వాసుదేవ్
  17. ఎ. రమాదేవి
  18. డా. మురళీప్రసాద్
  19. ఎస్వీ సత్యనారాయణ
  20. డా. కె. భారతి
  21. ఆర్. మాధవరావు

నివేదిక

[మార్చు]

వనరులు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]