నైజర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
République du Niger
నైజర్ గణతంత్రం
Flag of నైజర్ నైజర్ యొక్క చిహ్నం
నినాదం
"Fraternité, Travail, Progrès"  (in French)
"Fraternity, Work, Progress"
జాతీయగీతం
La Nigérienne
నైజర్ యొక్క స్థానం
రాజధానిNiamey
13°32′N 2°05′E / 13.533°N 2.083°E / 13.533; 2.083
Largest city Niamey
అధికార భాషలు ఫ్రెంచ్ భాష (అధికారిక)
Hausa, en:Fulfulde, Gulmancema, Kanuri, Zarma, Tamasheq (as "national")
ప్రజానామము Nigerien; Nigerois
ప్రభుత్వం en:Parliamentary democracy
 -  President Tandja Mamadou
 -  Prime Minister Ali Badjo Gamatié
Independence ఫ్రాన్స్ నుండి 
 -  Declared August 3, 1960 
 -  జలాలు (%) 0.02
జనాభా
 -  July 2008[1] అంచనా 13,272,679 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $10.164 billion[2] 
 -  తలసరి $738[2] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $5.379 బిలియన్లు[2] 
 -  తలసరి $391[2] 
Gini? (1995) 50.5 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.374 (low) (174th)
కరెన్సీ en:West African CFA franc (XOF)
కాలాంశం WAT (UTC+1)
 -  వేసవి (DST) not observed (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ en:.ne
కాలింగ్ కోడ్ +227

నైజర్ (ఆంగ్లం : Niger), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ నైజర్, పశ్చిమ ఆఫ్రికా లోని ఒక భూపరివేష్టిత దేశం. దీని సరిహద్దులలో దక్షిణాన నైజీరియా మరియు బెనిన్, పశ్చిమాన బుర్కినాఫాసో మరియు మాలి, ఉత్తరాన అల్జీరియా మరియు లిబియా మరియు తూర్పున చాద్ దేశాలు గలవు. దీని వైశాల్యం 1,270,000 చ.కి.మీ. పశ్చిమాఫ్రికాలోని ఒక పెద్ద దేశం. దీని జనాభా 13,300,000. రాజధాని నియామీ.

మూలాలు[మార్చు]

  1. CIA World Factbook 2008
  2. 2.0 2.1 2.2 2.3 "Niger". International Monetary Fund. Retrieved 2009-04-22.

బయటి లింకులు[మార్చు]

Niger గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

Government
"https://te.wikipedia.org/w/index.php?title=నైజర్&oldid=1995501" నుండి వెలికితీశారు