సూడాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూడాన్ రిపబ్లిక్
جمهورية السودان
Jumhūrīyat as-Sūdān
Flag of సూడాన్ సూడాన్ యొక్క Emblem
నినాదం
النصر لنا
"Victory is ours"
జాతీయగీతం
نحن جند الله جند الوطن
"We are the soldiers of God and of our land"
సూడాన్ యొక్క స్థానం
Location of  సూడాన్  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

రాజధానిKhartoum
15°38′N 032°32′E / 15.633°N 32.533°E / 15.633; 32.533
Largest city ఖార్టూమ్
అధికార భాషలు అరబ్బీ మరియు ఆంగ్లం
ప్రజానామము సూడానీయులు
ప్రభుత్వం Federal presidential republic
 -  President Omar al-Bashir (NCP)
 -  Vice President Ali Osman Taha (NCP)
Adam Yousef (NCP)
Establishment
 -  Kingdoms of Nubia 3500 BC 
 -  Sennar dynasty 1504[1] 
 -  Unification with Egypt 1821 
 -  Independence from Egypt, and the United Kingdom Economy 1 January 1956 
 -  Current constitution 9 January 2005 
జనాభా
 -  2008 జన గణన 30,894,000 (disputed)[2] <--then:-->(40th)
జీడీపీ (PPP) 2011 అంచనా
 -  మొత్తం $123.636 billion[3] (69th)
 -  తలసరి $2,852[3] (135th)
జీడీపీ (nominal) 2011 అంచనా
 -  మొత్తం $94.044 billion[3] (64th)
 -  తలసరి $2,170[3] (129th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2011) Increase 0.408[4] (low) (169th)
కరెన్సీ Sudanese pound (SDG)
కాలాంశం East Africa Time (UTC+3)
 -  వేసవి (DST) Not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .sd
కాలింగ్ కోడ్ +249


సూడాన్ (ఆంగ్లం: Sudan) అధికారిక నామం, రిపబ్లిక్ ఆఫ్ సూడాన్ ( అరబ్బీ భాష : جمهوريةالسودان ). [5] ఈశాన్య ఆఫ్రికా దేశం. ఈ దేశం ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశం. మరియు అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం.[6] దీని ఉత్తరాన ఈజిప్టు, ఈశాన్యాన ఎర్ర సముద్రం, తూర్పున ఎరిట్రియా మరియు ఇథియోపియా, ఆగ్నేయాన కెన్యా మరియు ఉగాండా, నైఋతిన కాంగో మరియు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, పశ్చిమాన చాద్ మరియు వాయువ్యాన లిబియా లు, దక్షిణాన దక్షిణ సూడాన్ గలవు.

బయటి లింకులు[మార్చు]

Sudan గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వం
  1. Rayah, Mubarak B. (1978). Sudan civilization. Democratic Republic of the Sudan, Ministry of Culture and Information. p. 64. 
  2. "Discontent over Sudan census". News24. 21 May 2009. Retrieved 8 July 2011. 
  3. 3.0 3.1 3.2 3.3 "Sudan". International Monetary Fund. Retrieved 2011-11-05. 
  4. "Human Development Report 2011" (PDF). United Nations. Retrieved 2011-11-02. 
  5. [http://www.etymonline.com/index.php?search=sudan&searchmode=none Online Etymology Dictionary
  6. Embassy of Sudan in South Africa - Official Documents Agriculture in Sudan
"https://te.wikipedia.org/w/index.php?title=సూడాన్&oldid=1285881" నుండి వెలికితీశారు