బౌధ్
Appearance
బౌధ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 20°50′N 84°19′E / 20.84°N 84.32°E | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | బౌధ్ |
జనాభా (2011) | |
• Total | 20,424 |
భాషలు | |
• అధికారిక | ఒరియా |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | OD-27 |
బౌధ్, ఒడిషా రాష్ట్రం బౌద్ జిల్లాలో ఉన్న పట్టణం. ఇది బౌద్ జిల్లాకు జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది ఒడిషా రాష్ట్రంలోని అతిపెద్ద నది అయిన మహానది ఒడ్డున ఉంది. పట్టణ పరిపాలనను నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ నిర్వహిస్తుంది.
బౌద్ 20°50′N 84°19′E / 20.84°N 84.32°E వద్ద ఉంది.[1]
జనాభా వివరాలు
[మార్చు]2011 జనగణన ప్రకారం, [2] బౌధ్ జనాభా 20,424. ఇందులో పురుషులు 52% కాగా, స్త్రీలు 48%. పట్టణ అక్షరాస్యత 72%. ఇది జాతీత్య సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 58% కాగా స్త్రీలలో ఇది 42%. జనాభాలో 12% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.
మూలాలు
[మార్చు]- ↑ "Yahoo maps location of Boudh". Yahoo maps. Retrieved 2008-12-31.
- ↑ http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=435680[permanent dead link]