Coordinates: 20°28′N 84°14′E / 20.47°N 84.23°E / 20.47; 84.23

ఫూల్‌బని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫూల్‌బని
ఫూల్‌బని లోని జగన్నాథాలయం
ఫూల్‌బని లోని జగన్నాథాలయం
ఫూల్‌బని is located in Odisha
ఫూల్‌బని
ఫూల్‌బని
ఒడిశా పటంలో పట్టణ స్థానం
Coordinates: 20°28′N 84°14′E / 20.47°N 84.23°E / 20.47; 84.23
దేశం India
రాష్ట్రం ఒడిశా
జిల్లాకంథమాల్
Population
 (2011)
 • Total37,371
భాషలు
 • అధికారికఒరియా
 • SpokenPhulbani Odia, Kui
Time zoneUTC+5:30 (IST)
PIN
762 001 & 762002
Telephone code06842
Vehicle registrationOD-12

ఫూల్‌బని ఒడిషా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

భౌగోళిక శాస్త్రం[మార్చు]

ఫూల్‌బని 20°28′N 84°14′E / 20.47°N 84.23°E / 20.47; 84.23 వద్ద,[1] సముద్రమట్టం నుండి 485 మీటర్ల ఎత్తున ఉంది. ఇది ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి 211 కి.మీ. దూరంలో ఉంది. దక్షిణ ఒడిశాలోని ప్రధాన నగరమైన బెర్హంపూర్ నుండి 165 కి.మీ. దూరం లోను, సమీప రైల్వే స్టేషన్ రైరాఖోల్ నుండి 100 కి.మీ. దూరం లోనూ ఉంది. ఫూల్‌బని చుట్టుపక్కల ప్రాంతంలో వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. పట్టణం చుట్టూ కొండలతో చాలా చిన్న, పెద్ద జలపాతాలతో ఉంటుంది. కట్రమల్ జలపాతం, ఈ ప్రదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందినది. ఇదిపట్టణం నుండి దాదాపు 31 కి.మీ. దూరంలో ఉంది. పుతుడి జలపాతం, సుమారు 18 కి.మీ. దూరం లోను పక్దఝర్ జలపాతం సుమారు 19 కి.మీ దూరం లోనూ ఉంది. ఫూల్‌బని చుట్టూ సాలుంకీ నది ప్రవహిస్తోంది.

వాతావరణం[మార్చు]

శీతోష్ణస్థితి డేటా - Phulbani (1981–2010, extremes 1959–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 34.4
(93.9)
37.4
(99.3)
40.3
(104.5)
44.0
(111.2)
44.6
(112.3)
44.0
(111.2)
42.0
(107.6)
35.5
(95.9)
36.5
(97.7)
34.6
(94.3)
33.9
(93.0)
31.6
(88.9)
44.6
(112.3)
సగటు అధిక °C (°F) 26.8
(80.2)
30.2
(86.4)
34.2
(93.6)
37.7
(99.9)
38.5
(101.3)
33.7
(92.7)
29.5
(85.1)
28.7
(83.7)
29.8
(85.6)
29.4
(84.9)
27.3
(81.1)
25.8
(78.4)
31.0
(87.8)
సగటు అల్ప °C (°F) 9.0
(48.2)
11.8
(53.2)
15.3
(59.5)
19.7
(67.5)
22.6
(72.7)
22.6
(72.7)
21.3
(70.3)
20.9
(69.6)
20.3
(68.5)
17.2
(63.0)
12.2
(54.0)
8.4
(47.1)
16.8
(62.2)
అత్యల్ప రికార్డు °C (°F) −2.3
(27.9)
0.4
(32.7)
5.4
(41.7)
7.7
(45.9)
9.0
(48.2)
12.2
(54.0)
10.6
(51.1)
9.5
(49.1)
7.0
(44.6)
2.5
(36.5)
1.2
(34.2)
−0.6
(30.9)
−2.3
(27.9)
సగటు వర్షపాతం mm (inches) 9.3
(0.37)
20.6
(0.81)
19.9
(0.78)
32.8
(1.29)
65.0
(2.56)
207.4
(8.17)
352.0
(13.86)
384.9
(15.15)
214.2
(8.43)
92.6
(3.65)
24.1
(0.95)
8.1
(0.32)
1,431
(56.34)
సగటు వర్షపాతపు రోజులు 1.1 1.6 1.7 2.5 4.2 9.4 14.1 15.1 11.4 5.1 1.3 0.5 68.0
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 62 55 46 41 48 68 83 87 85 79 74 68 66
Source: India Meteorological Department[2][3]

జనాభా శాస్త్రం[మార్చు]

2011 జనగణన ప్రకారం,[4] ఫూల్‌బని పట్టణ జనాభా 37,371. ఇందులో పురుషులు 53% కాగా, స్త్రీలు 47%. పట్టణ అక్షరాస్యత 76%. ఇది జాతీయ సగటు కంటే స్వల్పంగా ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 83% కాగా, స్త్రీలలో ఇది 68%. పట్టణ జనాభాలో 12% మంది ఆరెళ్ళ లోపు పిల్లలు.

చదువు[మార్చు]

పట్టణంలో ఇంటర్మీడియట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం ప్రభుత్వ కళాశాల [5] ఉంది. కొన్ని ప్రసిద్ధ పాఠశాలల్లో AJO హై స్కూల్ (స్థాపన: 1904),[6] ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, పోలీస్ ఉన్నత పాఠశాల, శ్రీ సత్య సాయి ఉన్నత పాఠశాల, కేంద్రీయ విద్యాలయ, కార్మెల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సరస్వతి శిశు విద్యా మందిరం, శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ సెంటర్ ఉన్నాయి. ఫూల్‌బని యొక్క పురాతన పాఠశాల AJO (ఆల్ఫ్రెడ్ జేమ్స్ ఒలెన్‌బ్యాచ్) ఉన్నత పాఠశాల. బ్రిటిషు వారి పాలనలో ఇది, మధ్య ఒడిషా ప్రాంతానికి జైలుగా ఉండేది. స్వాతంత్ర్యం పొందిన వెంటనే దీన్ని పాఠశాలగా మార్చారు.

పట్టణం లోని సాంకేతిక సంస్థలు

1. ప్రభుత్వం ITI, ఫూల్‌బని

2. ప్రభుత్వం పాలిటెక్నిక్, ఫూల్‌బని

3. బిజు పట్నాయక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BPIT), ఫూల్‌బని

మూలాలు[మార్చు]

  1. Kandhamal.html Falling Rain Genomics, Inc - Baudh Kandhamal[permanent dead link]
  2. "Station: Pulbani Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 623–624. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 January 2021.
  3. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M166. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 January 2021.
  4. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?
  5. govtcollegephulbani.org
  6. "ajohs.org". Archived from the original on 2019-09-08. Retrieved 2022-06-14.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫూల్‌బని&oldid=3685255" నుండి వెలికితీశారు