Jump to content

అంగుల్

వికీపీడియా నుండి
అంగుల్
—  పట్టణం  —
అంగుల్ జగన్నాథాలయం
అంగుల్ జగన్నాథాలయం
అంగుల్ జగన్నాథాలయం
అంగుల్ is located in Odisha
అంగుల్
అంగుల్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
Coordinates: 20°50′15.8″N 85°5′53.9″E / 20.837722°N 85.098306°E / 20.837722; 85.098306
దేశం  India
రాష్ట్రం ఒడిశా
జిల్లా అంగుల్
జనాభా (2011)
 - మొత్తం 44,390
భాషలు
 - అధికారిక ఒరియా
Time zone IST (UTC+5:30)
PIN 759122
Telephone code 06764
Vehicle registration OD-19 (Before OR-19)
UN/LOCODE IN ANO
Sex ratio 893 female per 1000 male /
అక్షరాస్యత 68%
Climate according to weather (Köppen)
Avg. summer temperature 30 °C (86 °F)
Avg. winter temperature 10 °C (50 °F)

అంగుల్, ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లా లోని పట్టణం. ఇది అంగుల్ జిల్లా ప్రధాన కార్యాలయం. దీన్ని అనుగుల్ అని కూడా పిలుస్తారు. అంగుల్ సముద్రమట్టం నుండి 195 మీ. ఎత్తున ఉంది.

జనాభా వివరాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] అంగుల్ జనాభా 44,390. జనాభాలో పురుషులు 55%, స్త్రీలు 45%. అంగుల్ సగటు అక్షరాస్యత 77.53%. ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ; పురుషుల్లో అక్షరాస్యత 58% కాగా, స్త్రీలలో ఇది 42%. జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. ఒడియా మీడియం బోధించే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు ఒక శిశు విద్యా మందిర్, రెండు కేంద్రీయ విద్యాలయ అంగుల్ పాఠశాలలు ఉన్నాయి.

వాతావరణం

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Angul (1981–2010, extremes 1906–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 36.7
(98.1)
42.1
(107.8)
43.1
(109.6)
46.1
(115.0)
47.2
(117.0)
47.2
(117.0)
41.1
(106.0)
38.1
(100.6)
38.1
(100.6)
37.7
(99.9)
35.3
(95.5)
33.3
(91.9)
47.2
(117.0)
సగటు అధిక °C (°F) 28.7
(83.7)
32.0
(89.6)
36.1
(97.0)
39.6
(103.3)
39.9
(103.8)
36.7
(98.1)
32.7
(90.9)
31.8
(89.2)
32.4
(90.3)
32.7
(90.9)
30.6
(87.1)
28.6
(83.5)
33.5
(92.3)
సగటు అల్ప °C (°F) 14.2
(57.6)
16.8
(62.2)
19.9
(67.8)
24.2
(75.6)
25.5
(77.9)
25.1
(77.2)
24.0
(75.2)
23.6
(74.5)
23.5
(74.3)
21.4
(70.5)
17.4
(63.3)
13.8
(56.8)
20.8
(69.4)
అత్యల్ప రికార్డు °C (°F) 5.5
(41.9)
7.2
(45.0)
10.2
(50.4)
14.4
(57.9)
15.6
(60.1)
17.4
(63.3)
16.0
(60.8)
14.3
(57.7)
12.8
(55.0)
12.0
(53.6)
5.6
(42.1)
3.5
(38.3)
3.5
(38.3)
సగటు వర్షపాతం mm (inches) 8.5
(0.33)
16.0
(0.63)
28.4
(1.12)
35.4
(1.39)
81.8
(3.22)
194.6
(7.66)
282.6
(11.13)
303.5
(11.95)
205.4
(8.09)
93.4
(3.68)
23.4
(0.92)
4.6
(0.18)
1,277.5
(50.30)
సగటు వర్షపాతపు రోజులు 0.7 1.1 1.7 2.3 4.1 8.6 12.2 13.0 10.6 4.8 1.1 0.2 60.4
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 55 49 47 45 48 63 74 77 76 67 59 57 60
Source: India Meteorological Department[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  2. "Station: Angul Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 49–50. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 January 2021.
  3. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M159. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 January 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=అంగుల్&oldid=3806570" నుండి వెలికితీశారు